E-Paper
Advertisement

GlobeTrotter Event : నెక్స్ట్ టైం షర్టు లేకుండా రమ్మంటారా? బాబు టైమింగ్ అసలు మిస్ అవ్వలేదు

GlobeTrotter Event : నెక్స్ట్ టైం షర్టు లేకుండా రమ్మంటారా? బాబు టైమింగ్ అసలు మిస్ అవ్వలేదు
Advertisement

GlobeTrotter Event : సూపర్ స్టార్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కామెడీ టైమింగ్ సినిమాల్లో కంటే కూడా బయట విపరీతంగా ఎంజాయ్ చేస్తారో అతని ఫ్యాన్స్. ఇప్పటికీ కూడా మహేష్ బాబు మీడియా పైన వేసిన సెటైర్ వీడియోలు యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా ఖలేజా. ఆ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. అదే టైమింగ్ పట్టుకొని దూకుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు శ్రీను వైట్ల. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

షర్టు లేకుండా రమ్మంటారా?

Advertisement

వారణాసి సినిమా ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర ఫన్నీ కామెంట్స్ చేశారు. నేను మామూలుగా ఈ ఈవెంట్ కు బులుగు చొక్కా వేసుకొని వచ్చేస్తాను అని చెప్పాను. కానీ వద్దు అన్నారు. మామూలుగా నడిచొస్తాను అని చెప్పాను. అలా కుదరదు అంటూ ఎద్దు మీద ఎంట్రీ ఇచ్చేలా చేశారు.

మరోవైపు నాకు ఈ షర్ట్ ఇచ్చారు. షర్ట్ కి సరిగ్గా గుండెలు కూడా లేవు. నెక్స్ట్ టైం షర్టు లేకుండా రమ్మంటారేమో అని అనిపిస్తుంది అని మహేష్ బాబు సెటైర్లు వేశారు. అలానే సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు మహేష్. ఈ సినిమా 2027లో విడుదలవుతుంది అని ఎం ఎం కీరవాణి కన్ఫర్మ్ చేశారు. అయితే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది రాజమౌళి పర్ఫాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read: GlobeTrotter Event : మహేష్ బాబు ఎమోషనల్, నాన్నగారు చెప్పిన పని చేయలేదు

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×