E-Paper
Advertisement

Hero Yash : కన్నడ హీరో యష్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో అనుకూలంగా కోర్టు తీర్పు..

Hero Yash : కన్నడ హీరో యష్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో అనుకూలంగా కోర్టు తీర్పు..
Advertisement

Hero Yash : కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేజిఎఫ్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ మూవీ కి సీక్వల్గా వచ్చిన కేజిఎఫ్ 2 కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నా యష్ కు ఐటీ నోటీసులు అందాయి. ఆదాయ పన్ను శాఖ నోటీసుల కేసులో ఉపశమనం లభించింది.. ఈయన నటించిన కేజీఎఫ్ మూవీకి దాదాపు 1100 కోట్లు వచ్చాయి. దాంతో ఐటీ అధికారులు యశ్‌ ఇళ్లు, హోంబాళె నిర్మాణ సంస్థ ఆఫీసులు, యజమానుల ఇళ్లలో దాడులు నిర్వహించారు.. ఈ క్రమంలో హీరో యష్ కు నోటీసులు అందాయి. వాటి పై తాజాగా విచారణ జరిపిన కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.. కాస్త వివరాల్లోకి వెళితే..

యష్ కు హైకోర్టు లో ఊరట..

కేజీఎఫ్ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు నిజంగానే అంత కలెక్షన్స్ వచ్చాయని ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హీరో డైరెక్టర్ అలాగే నిర్మాణ సంస్థ ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులలో ఎన్నో కీలక విషయాలను బయటకు తీశారు. 2013 నుంచి 2019 వరకు ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి వివరాలను సమర్పించాలని అప్పట్లో ఐటీ అధికారులు యశ్‌కు నోటిసులిచ్చారు.. దానికి యష్ కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తాజాగా అతని పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. యశ్‌ విచారణ పరిధిలోని వ్యక్తి కాదని, నోటీసులు ఇవ్వడం తప్పని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఆ ఫిటిషన్ ను తోసిపుచ్చింది. విచారణ అనంతరం హీరోకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.

Advertisement

Also Read :ప్రభావతి ఇజ్జత్ తీసేసిన శోభా.. అడ్డంగా ఇరికించేసిన శృతి.. మీనాపై నిందలు..

యష్ సినిమాల విషయానికొస్తే.. 

కన్నడ స్టార్ హీరో యష్ కేజీఎఫ్ మూవీ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. ఈ మూవీ తర్వాత వచ్చిన మరో మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుని. ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ కోసం కన్నడిలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన లుక్ ప్రకారం ఈ సినిమా భారీ యాక్షన్స్ సన్నివేశాలతో తెరకెక్కుతుందని తెలుస్తుంది.. కేజిఎఫ్ 2 తర్వాత వస్తున్న కావడం తో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. మరి ఈ బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.. ఈ సినిమా తర్వాత యష్ మరో రెండు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు తెలుగులో కూడా సినిమాలో చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ హీరో చేస్తున్న నెక్స్ట్ సినిమాల గురించి త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నాడని కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×