E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి ఇజ్జత్ తీసేసిన శోభా.. అడ్డంగా ఇరికించేసిన శృతి.. మీనాపై నిందలు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి ఇజ్జత్ తీసేసిన శోభా.. అడ్డంగా ఇరికించేసిన శృతి.. మీనాపై నిందలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode December 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ మీనాకు ఇవ్వాల్సిన నాలుగు లక్షలు నేను ఏర్పాటు చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని రోహిణి రిక్వెస్ట్ చేస్తుంది. సత్యం సరే ఒప్పుకోరా తను ఇస్తుందని చెప్పింది కదా అని అంటాడు. ఈ గాజులను అత్తయ్యకి ఇస్తాను ఆ డబ్బులను ఎలాగోలాగా ఏర్పాటు చేస్తాను అని రోహిణి మాట ఇస్తుంది.. రోహిణి ఇస్తుందని చెప్పడంతో బాలు సరే అంటాడు. ఇక అందరూ వెళ్ళిపోతారు.. నువ్వు అలా మొండిగా ఉంటే ఎలా వదిన నువ్వు అన్నయ్య ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా అయ్యారో చూడు అని క్లాసులు పీకుతుంది. మనోజ్ రోహిణి వచ్చి అత్తయ్య మీ గాజులు ఇవిగోండి అని అంటుంది. ఈ గాజులు నువ్వు తెచ్చావ్ ఏంటి నేను ఆ మీనా ముఖం పై విసిరేశానుగా మళ్లీ తెచ్చావు అని ప్రభావతి రోహిణిని అడుగుతుంది.. ఆ గాజులు మీనాకు వద్దని చెప్పింది… నావల్ల ఇదంతా జరిగిందమ్మా నన్ను క్షమించు అని మనోజ్ అంటాడు. కామాక్షి ప్రభావతి ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ప్రభావతి గాజులను ముఖం పై కొట్టడంతో మీనా అత్తయ్యకు ఎందుకు అంత కోపం అని బాధపడుతూ ఉంటుంది. శృతి ఓదారుస్తుంది.. ఆంటీ కి మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిన పనిలేదు అంకులే ఆ పని చేశాడు అని శృతి అంటుంది. పాపం అత్తయ్య అలా ఉంటే ఎలా మీరు ఒకసారి మామయ్యతో మాట్లాడి చూడండి అని మీనా అంటుంది. అంత పెద్ద తప్పు చేసిన వాడిని రోహిణి క్షమించింది. మరి ఆంటీ ని అంకుల్ ఎందుకు క్షమించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదని శృతి అంటుంది.. మా నాన్న ఎన్ని భరిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా మా అమ్మ తప్పులు తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అని బాలు అంటాడు. ప్రభావతి మనిద్దరం బయటికి వెళ్దాం నా మనసేం బాగోలేదు అని కామాక్షిని అడుగుతుంది.

Advertisement

బయటికి ఎక్కడికి వెళ్దాము వదిన అని కామాక్షి అంటుంది. నా మనసేం బాలేదు కదా కాసేపు గుడికి వెళ్లేసి మొత్తం నువ్వు వెళ్లి బయటి ఉండు నేను రెడీ అయ్యేసి వస్తాను అని ప్రభావతి అంటుంది. కామాక్షి ప్రభాది ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. అక్కడ పూజ అయిన తర్వాత కాసేపు కూర్చుంటారు. కామాక్షిని ప్రభావతి నువ్వు ఇంత మొండిగా ఉండడం పనికిరాదు వదిన కొన్నిసార్లు పెట్టనే అది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అంటుంది. పోయి నేను పూల అమ్ముకునే దాన్ని కాళ్ళు పట్టుకోవాలా అనేసి ప్రభావతి అంటుంది. ప్రభావతి మాటలకు గుళ్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..

ఇక తర్వాత కామాక్షి మాట్లాడుకుంటున్నాం అంతే అనేసి అనగానే అందరూ ఎవరు పూజలు వాళ్ళు చేసుకుంటారు. పదా వెళ్లి మన ప్రసాదం అడుగుదామని ప్రభావతి అంటుంది.. అప్పుడే అక్కడ శోభారావడం చూసినా ప్రభావతి ఈవిడ దొరికితే ఇప్పుడు మామూలుగా ఆడుకోదు. మనం ఎలాగైనా సరే ఇకనుంచి బయట పడాలి తొందరగా ప్రసారం తీసుకుందాం రా అనేసి అంటుంది. ఈవిడ అర్చన అయిన తర్వాత మీకు ప్రసాదం ఇస్తాను అని పూజారి అనడంతో ప్రభావతి శోభ పక్కనే నిల్చొని దేవుడికి దండం పెట్టుకుంటుంది.. ప్రభావతిని చూసిన శోభా ఏంటి వదిన గారు మీరు గాజులు వేసుకోకుండా గుడికి వచ్చారు. పైన గది కట్టాలని అన్నారు కదా దాని కోసమైనా అమ్మేశారా..? నేను చెక్ ఇస్తే మీరు వద్దన్నారు ఇప్పుడు చూడండి మీ చేతులకి గాజులు లేకుండా ఇలా వచ్చేసారు అని శోభా అంటుంది. లేదు వదిన గారు వేసుకోవడం మర్చిపోయాను అని ప్రభావతి కామాక్షి ఏదో కవర్ చేస్తారు.

Advertisement

Also Read: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అమూల్య ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

గుడి నుంచి ఇంటికి వచ్చిన ప్రభావతి శోభ చేస్తున్న అవమానాన్ని తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సత్యం మాత్రం ప్రభావతితో మాట్లాడకుండా కనీసం మొహం కూడా చూడకుండా ఉంటాడు. అత్తయ్య గారు తప్పుని క్షమించవచ్చు కదా మావయ్య గారు అని మీనా అడుగుతుంది. ఒక్క తప్పు చేస్తే క్షమిస్తాను కానీ తప్పుడు నేను తప్పు చేస్తే ఎలా క్షమించాలి అమ్మ అనేసి సత్యం అంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రభావతి అక్కడ నిలిచిపోవడంతో నాకు ఈ దుష్టశక్తి పోతే మనశ్శాంతి వస్తుంది అని అంటాడు సత్యం.. ఆ తర్వాత ఉదయం టిఫిన్ చేసేందుకు మేం ఆ వంట గదిలో ఉంటుంది. అక్కడకు వచ్చిన ప్రభావతిని మీనా దారుణంగా అవమానిస్తుంది. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×