E-Paper
Advertisement

Harshali Malhotra : ‘అఖండ 2’ స్టోరీ లీక్ చేసిన హీరోయిన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Harshali Malhotra : ‘అఖండ 2’ స్టోరీ లీక్ చేసిన హీరోయిన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Advertisement

Harshali Malhotra : బాలీవుడ్ క్యూటీ హర్షాలి మల్హోత్రా గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రం అయిన బజరంగి భాయిజాన్ అనే సినిమాలో నటించింది. దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లను అందుకున్న ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.. ఆ సినిమాలో తన క్యూట్ నెస్ తో జనాలను ఆకట్టుకుంది.. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి కానీ.. పెద్దగా సినిమాల్లో ఆమె కనిపించలేదు. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు అఖండ 2 లో నటిస్తుంది..

నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంపౌండ్ రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ మూవీ. ఈనెల 5న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఇందులో నటిస్తున్న నటీనటులు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.. ఈ క్రమంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హర్షాలి ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందుకు కారణం ఆమె అఖండ2 సినిమా స్టోరీని లీక్ చేయడమే.. అసలు హర్షా ని ఈ సినిమా గురించి ఎటువంటి విషయాలను అభిమానులతో పంచుకు ఒకసారి తెలుసుకుందాం..

అఖండ 2 స్టోరీ లీక్..

Advertisement

బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రా గురించి సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి.. అఖండ 2 డ్యూయేల్ రోల్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆమె అఖండ 2 గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. నేను ఈ సినిమాలో జనని అనే పాత్రలో నటిస్తున్నాను. ఈ పాత్రకు ఎలాంటి కష్టం వచ్చిన అఖండ వచ్చి కాపాడతాడు. నాకు ఇది బాగా నచ్చింది. సెంటిమెంట్ సీన్లు ఉండటం బాగుంది. నేను యాక్షన్ సీన్లు చేశాను. నిజానికి సినిమాకు ఈ సీన్లే హైలెట్ అవుతాయి అని హర్షాలీ అన్నారు. తన పాత్ర గురించి లీక్ చేసింది. ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నందమూరి అభిమానులు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :‘గుండెనిండా గుడిగంటలు’ మీనా పెళ్లి.. సీరియల్స్ చేస్తుందా..?

హర్షాలీ వ్యక్తిగత విషయానికొస్తే..

Advertisement

ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. బజరంగీ భాయిజాన్ మూవీలో నటించింది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో హీరోగా నటించారు. 1000 కోట్లను అందుకుంది.. కరెక్ట్ గా పదేళ్ల తర్వాత ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. మొదటి సినిమానే బాలయ్యది కావడం విశేషం.. ఈ మూవీ నుంచి బయటకొచ్చిన టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో ఈమె పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి.. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా కావడంతో జనాలు కూడా ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో వచ్చిన అఖండ సినిమాను మించి కలెక్షన్స్ అందుకుంటుందేమో చూడాలి..

 

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×