E-Paper
Advertisement

ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ ఆగిపోయిందా..? డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్..

ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ ఆగిపోయిందా..? డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్..
Advertisement

Prabhas Fauji : టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాహుబలి తర్వాత ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సలార్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా వచ్చిన రాజా సాబ్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన కూడా స్టోరీ తేడా కొట్టడంతో సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇప్పుడు ఫౌజీ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీ షూటింగు ఆగిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది.. మరి నిజంగానే ఈ మూవీ ఆగిపోయిందా లేదా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఫౌజీ షూటింగ్ కు బ్రేక్..

ప్రభాస్ సినిమాల కోసం ఫాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్న ఈ హీరో చేతిలో ఎప్పుడూ అరడజనుకు పైగా సినిమాలు ఉంటాయి. కానీ అందులో కేవలం ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఆయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. దాంతో ప్రతి ఒక్కరు కూడా పౌజి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. ఓ డైరెక్టర్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ మొదలైంది. నిజంగానే షూటింగ్ ఆగిపోయిందా లేదా అన్న దాని పై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ దీనిపై స్పందించేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

ఫౌజీ మూవీ షూటింగ్ అప్డేట్.. 

Advertisement

‘సీతారామం’ మూవీతో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు.. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఎప్పుడో షూటింగ్ని మొదలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ కానీ ఒక అప్డేట్ కానీ రాలేదు. కనీసం ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని కూడా బయట పెట్టలేదు. ఇంతకీ ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాదిలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ ప్రస్తుతం డైరెక్టర్ సైలెంట్ గా ఉండటంతో ఈ మూవీ ఈ ఏడాదిలో రావడం కష్టమేనని వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి.

Also Read :మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

Advertisement

మరి ఈ ఫౌజీ పై వస్తున్న వార్తలకు క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటుగా గతంలో రిలీజ్ అయిన సలార్ మూవీకి సీక్వెల్ గా ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రస్తుతం కల్కి 2 మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి..

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×