E-Paper
Advertisement

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..
Advertisement

Cooku With Jathirathnalu Season 2: బుల్లితెరపై ఎన్నో రకాల ప్రోగ్రాములు ప్రసారమవుతూనే ఉన్నాయి. కొన్ని జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ ప్రోగ్రాం అయిన కూడా జనాలను అలరించేలా ఉన్నాయి. ప్రస్తుతం సెలబ్రిటీలతో వంటల ప్రోగ్రాంలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వంటల ప్రోగ్రాం అయిన కుకు విత్ జాతిరత్నాలు వచ్చింది. ఆ ప్రోగ్రాంకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు మళ్ళీ సీజన్ 2 ను స్టార్ట్ చేశారు. ఆ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం పదండీ..

కుకు విత్ జాతిరత్నాలు ప్రోమో..

బుల్లితెరపై ప్రసారమవుతున్న వంటల ప్రోగ్రాములకు మంచి రెస్పాన్స్ వస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు ఆహాలో ప్రసారమవుతున్న కుకూ విత్ జాతిరత్నాలు షో కి కూడా అలాంటి రెస్పాన్స్ దక్కింది.. నోరూరించే వంటకాలతో పాటుగా సెలబ్రిటీలు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ షో కి యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించగా.. అలీ, శ్రీదేవి, అరుణ అలాగే చెఫ్ నలుగురు జడ్జీలు ఉన్నారు.. తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది.. వంటలు చేసే సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో గెటప్లో వచ్చి జనాలని బాగా ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మానుయేల్, బిగ్ బాస్ ఫేమ్ మణికంఠ, అలాగే జబర్దస్త్ రోహిణి వీళ్ళ గెటప్లతోనే జనాలని కడుపుబ్బా నవ్వించారు.

మణికంఠపై రోహిణి బూతులు..

Advertisement

మణికంఠ బీహార్ క షేర్ అంటూ చత్రపతి డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. తాను వేసే పంచులకు ప్రదీప్ వేసే కౌంటర్లు హైలెట్గా నిలిచాయి. వీరందరూ ఒక ఎత్తు అయితే చివరగా వచ్చిన రోహిణి తెలంగాణ శకుంతల పాత్రలో జీవించేసింది.. రావడం రావడమే ఒక రాకెట్ లాగా దూసుకొచ్చి అందరిపై అరిచేసింది.. పవర్ ఫుల్ పాత్రలో నటించిన రోహిణి మణికంఠ పై బూతులతో రెచ్చిపోయింది. రారా బక్కోడ ములక్కాడ అంటూ అతని అవమానించేలా మాట్లాడింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో రోహిణిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాంతో ఈ ప్రోమో కాస్త నెట్ ఉంటే బాగా వైరల్ అవుతుంది.

Also Read :Podarillu Today Episode : కేశవను కొట్టిన మహా.. శైలును కాపాడిన కేశవ.. మాధవ్ కు నిజం తెలుస్తుందా..?

పూసలు అమ్ముకొనే మోనాలిసాగా రీతూ..

Advertisement

ఇకపోతే ఇమ్మానుయేల్ సమోసాలు అమ్ముకునే వ్యక్తులాగా కనిపిస్తాడు. దీపిక రంగరాజు అలాగే నిఖిల్ కూడా తమ గెటప్లతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక చివరిగా వచ్చిన రీతు చౌదరి పూసల అమ్ముకునే మోనాలిసా పాత్రలో కనిపిస్తుంది.. రీతుపై ఇమ్ము కౌంటర్ల వర్షం కురిపిస్తాడు. అతనికి ప్రోమో అయితే వంటలు కన్నా వీళ్ళ పర్ఫామెన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది. మరి ఎపిసోడ్లో వీళ్ళందరూ ఎంతగా రచ్చ చేస్తారు తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాల్సిందే…

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×