BigTV English
Advertisement

Guess The Actress: ఈ ఫోటోలోని హీరోని గుర్తు పట్టారా? అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

Guess The Actress: ఈ ఫోటోలోని హీరోని గుర్తు పట్టారా? అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

Guess The Actress: ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒకప్పుడు తెలుగు సినిమాల్లో స్టార్ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు గుర్తు పట్టకుండా మారిపోయాడు. కానీ ఇప్పటికీ ఈ లుక్ అమ్మాయిలను ఆకర్షస్తుంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు వెలిగిన తారలు ఎంతో మంది ప్రస్తుతం కనిపించకుండా పోయారు. కొంత మంది ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ముఖ్యంగా లేడీ ఫ్యాలోయింగ్ ఉన్న హ్యాండ్సమ్ హీరోలు కొంత మంది గుర్తు పట్టనంతగా మారిపోయారు.. అలాంటి ఒక హీరో ఫోటోనే ఇది. ఈయన పేరు అందరికీ తెలుసు. ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా? ఆయన ఎవరో కాస్త వివరంగా తెలుసుకుందాం..


గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో…

ఒకప్పటి హీరోలు ఈమధ్య లుక్కుని కంప్లీట్ గా మార్చేసి గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో ఒకరు. ఈయన మరెవరో కాదు హీరో అబ్బాస్. చబ్బిగా క్యూట్ లుక్ తో ఉండే ఈ హీరో ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన లేటెస్ట్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అస్సలు గుర్తు పట్టకుండా పోలికలు లేకుండా ఎందుకు తయారయ్యాడు అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ అబ్బాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంచేస్తున్నాడు? అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు..


అబ్బాస్ ఏం చేస్తున్నాడు..?

హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే క్యారెక్టర్ రోల్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు అబ్బాస్. ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అబ్బాస్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.. హీరోగా ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని చిన్న పొరపాట్లే ఆయనను సినిమాలకు దూరంగా చేసింది. ఆ తర్వాత అబ్బాస్ చేస్తున్న సినిమాలు పెద్దగా క్రేజ్ ని అందుకోలేకపోయాయి.. దాంతో మెల్లగా సినిమాలకు దూరమయ్యాడు.. చివరగా 2009లో బ్యాంక్ సినిమాలో కనిపించిన అబ్బాస్.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తెలుగు, తమిళం భాషలలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ హీరో అవకాశాలు తగ్గడంతో కొంత కాలం బుల్లితెరపై సందడి చేశాడు. అయితే ఆ తర్వాత నుంచి పెద్దగా స్క్రీన్ మీద కనిపించలేదు.

Also Read : ఇనయా జామకాయలను అడిగిన నెటిజన్.. మినిమమ్ పీహెచ్‌డీ..

చేతిలో సినిమాలు లేక చెన్నైకి షిఫ్ట్ అయిన ఈ హీరో ఆ తర్వాత న్యూజిలాండ్ కు షిఫ్ట్ అయ్యాడు.. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.. పెట్రోల్ బంక్ లో పనిచేసి, మెకానిక్ గా ఓ షెడ్ లో పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక అలానే ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఐటీ జాబ్ చేస్తున్నారు అబ్బాస్.. ప్రస్తుతం అబ్బాస్ లేటెస్ట్లకు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మరి ఈ లుక్ ఏదైనా సినిమాలో దా? లేక లేటెస్ట్ లుకు ఇలానే ఉందా? అనేది తెలియలేదు ప్రస్తుతమైతే ఆయన ఫోటోలు మాత్రం నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి. ఆ మధ్య ఆయన కూతురు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related News

Telugu industry : పచ్చళ్ళ పాప రియాలిటీ షో కంటెస్టెంట్, పూసల పాప హీరోయిన్ అంతా సోషల్ మీడియా పుణ్యమే

Akhanda 2  Update: అఖండ ఫస్ట్ సింగిల్ సిద్ధం, దీని కోసమే తమన్ రాజా సాబ్ పక్కన పెట్టేసాడా? 

Kamal Hassan -Rajinikanth: ఇట్స్ ఆఫీసియల్.. కమల్ రజనీకాంబో సినిమా ఫిక్స్.. పోస్ట్ వైరల్!

Balakrishna: ఫ్యాన్స్ కి షాక్ … ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య!

Pawan Kalyan: స్టైలిష్ పొలిటీషియన్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఈ లుక్స్?

Nagarjuna: తెలంగాణ డిప్యూటీ సీఎంతో నాగార్జున భేటీ…అదే కారణమా?

Bigg Boss 9 Promo : నేను మీ పనోన్ని కాదు, రెచ్చిపోయిన గౌరవ్ గుప్తా, ఇదయ్య మీ అసలు రూపం

Bandla Ganesh: మళ్లీ సారీ చెప్పిన బండ్లన్న… అనాల్సినవి అన్ని అనేసి… ఇప్పుడు క్షమాపణలా?

Big Stories

×