BigTV English

Inaya Sultana: ఇనయా జామకాయలను అడిగిన నెటిజన్.. మినిమమ్ పీహెచ్‌డీ..

Inaya Sultana: ఇనయా జామకాయలను అడిగిన నెటిజన్.. మినిమమ్ పీహెచ్‌డీ..

Inaya Sultana: బుల్లితెరపై సక్సెస్ఫుల్ టాక్ తో ప్రసారమయిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ షో ద్వారా ఎంతో మంది మంచి క్రేజ్ ను సంపాదించుకోవడంతో పాటుగా వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొందరు మాత్రం సోషల్ మీడియాలో యమ బిజీగా గడుపుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎలాంటి ఫోటోలను షేర్ చేస్తే కామెంట్స్ కూడా అలానే ఉంటాయి. ఈ కోవలో అనసూయ, సురేఖావాణి, సుప్రిత, అషురెడ్డి, రీతూ చౌదరి, విష్ణు ప్రియ, యాంకర్ స్రవంతి ఇలా చాలామంది ఉన్నారు కానీ.. ఇప్పుడు వాళ్లందర్నీ బీట్ చేసే పనిలో పడింది బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా.. ఈమధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చర్చినీయాంశంగా మారాయి..


ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ఇనయా ఫోటోస్..

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్లను మించిన అందంతో హాట్ డ్రస్సులతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో రూటు మార్చి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ఫోటోలను పోస్ట్ చేసింది. జామకాయ తింటూ.. ‘డోన్ట్ ఫర్‌గెట్ టు ఈట్ యువర్ ఫ్రూట్స్’ అంటూ కొటేషన్ ఇచ్చింది. ఇక కసికసిగా ఆ జామకాయని కొరకుతూ.. నాభి అందాలను చూపిస్తూ దిట్టంగా ఫొటోలు వదిలింది. ఇక కుర్రకారు ఊరుకుంటారా? ఆమె ఒక్క పండు తినమని ఫొటోలు పెడితే.. ఇక వాళ్లు జామకాయల గురించి విచిత్ర ప్రశ్నలు వేస్తున్నారు. నెట్టింట ప్రస్తుతం ఈ జామకాయల మ్యాటరు హాట్ టాపిక్ గా మారింది.


గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్…

డిగ్రీ చదవలేదా.. నెటిజన్ రియాక్షన్…

ఓ నెటిజన్ జామకాయలు బాగున్నాయి నాకు జామకాయలు కావాలి అని అడుగుతాడు. దానికి ఇనయా సూపర్ మార్కెట్లో ఉంటాయి వెళ్లి కొనుక్కో అని సమాధానం చెప్పింది. ఇనయా రిప్లై ఇస్తే ఆడు ఊరుకుంటాడా?.. అతను ఇంకాస్త ముందుకెళ్లి.. ‘నేను అడిగిన జామకాయ ఏంటో.. మీకు అర్థం కాలేదా బ్యూటీ.. మినిమమ్ డిగ్రీ చదవలేదా.. నువ్వు అని కౌంటర్ ఇచ్చాడు. అరె బాబు ఇలాంటి విషయాల్లో వాళ్లు మినిమిమ్ డిగ్రీ కాదు.. మాస్టర్ డిగ్రీ చేసేశారు.. ఇలాంటి వాటి కోసమే వాళ్ళు ఫోటోలు ఎలా పెడతారు అని అర్థం చేసుకోవాలి కదా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేశారు. మొత్తానికి ఈ జామకాయల మేటర్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్‌కి ముందు ఇనయా సుల్తానాని పట్టించుకున్న వాళ్లెవ్వరూ లేకపోయినా.. బిగ్ బాస్ తరువాత తన గురించే మాట్లాడుకునేట్టు చేస్తుందామె.. బిగ్ బాస్ హౌస్ లో ఒకరితో ప్రేమలో పడింది. ఆ తర్వాత మరొకరితో.. ఇప్పుడు ఒంటరిగా ఉంటుందని టాక్.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.

Related News

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Big Stories

×