E-Paper
Advertisement

విజయ్ మాజీ భార్యకు నెలకు 49 లక్షలు… ఇది భరణం కాదు బ్రో.. జస్ట్ గిఫ్ట్!

విజయ్ మాజీ భార్యకు నెలకు 49 లక్షలు… ఇది భరణం కాదు బ్రో.. జస్ట్ గిఫ్ట్!
Advertisement

Vijay Sangeetha: ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరో విజయ్ (Vijay)సంగీత(Sangeetha) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టుకు వెళ్లడంతో ఈ విషయం తమిళనాడు చిత్ర రాజకీయ పరిశ్రమలలో చర్చలకు కారణమయ్యాయి. ఇక తన వ్యక్తిగత విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా విజయ్ రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.. ఏడాది చివరిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈయన రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ప్రతినెల రూ. 49 లక్షల ఆదాయం..

ఇకపోతే విజయ్ సోమవారం ఎన్నికల నామినేషన్ కూడా దాఖలు చేశారు . ఈ నేపథ్యంలోనే ఎన్నికల అఫిడవిట్ లో ఆయన స్థిర చరాస్తులు వివరాలను కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే మరోసారి తన భార్య సంగీత గురించి కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. సంగీత పేరు మీద ఉన్న ఆస్తులు వివరాలు ఆమె వద్ద ఉన్న బంగారు వెండి ఆభరణాల గురించి కూడా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం హీరో విజయ్ తన భార్య సంగీత పేరు మీద చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ కారణంగా ఆమె నెలకు సుమారు 49 లక్షల రూపాయల ఇంట్రెస్ట్ అందుకుంటున్నారని సమాచారం.

వందల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్..

Advertisement

ఈ అఫిడవిట్ ప్రకారం విజయ్ సంగీత పేరు మీద ఇండియన్ బ్యాంకులో 25 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో 40 కోట్లు, హెచ్డిఎఫ్ సీ బ్యాంకులో 20 కోట్ల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసినట్టు తెలుస్తుంది . ఇది మాత్రమే కాకుండా ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు విలువ సుమారు 15 కోట్లకు పైగా ఉంది. అలాగే సంగీత వద్ద మూడు కిలోల బంగారం, వెండి వజ్రాభరణాలు కూడా ఉన్నాయని విజయ్ పొందుపరిచారు. ఇలా సంగీత పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉండటమే కాకుండా కేవలం ఈమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న డబ్బు ద్వారా 49 లక్షల అదనపు ఆదాయాన్ని పొందుతున్నారనే విషయం తెలియడంతో ఇది కాస్త సంచలనగా మారింది.

రూ. 250 కోట్ల భరణం..

Advertisement

ఇలా గతంలో తన భార్యపై ప్రేమతో విజయ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో ఇప్పుడు గిఫ్ట్ రూపంలో ఆమెకు ప్రతి నెల 49 లక్షల రూపాయలు అదనపు ఆదాయం లభిస్తోందని తెలుస్తోంది. ఇలా గతంలో తన భార్యను ఎంతో మంచిగా చూసుకున్న విజయ్ ఇటీవల కాలంలో హీరోయిన్ త్రిషకు దగ్గరవుతున్న తరుణంలో తనని పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంగీత విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తన నుంచి విడాకులు పొందిన తర్వాత సంగీత అదనంగా 250 కోట్ల రూపాయలు భరణం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఎన్నికల నామినేషన్ లో భాగంగా అందజేసిన అఫీడవిట్ లో ఈ వివరాలను బయటకు రావడంతో మరోసారి ఈ విషయాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Also Read: ఒకే ప్రేమ్ లో మెగా లేడీస్… చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదుగా!

Related News

అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?

ఇరుముడి తర్వాత ఇలాంటి స్టోరీనా.. రవితేజకి సెట్ అవుతుందా?

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

Big Stories

Advertisement
×