E-Paper
Advertisement

Ashika Ranganath : హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. లైంగిక వేధింపులతో కజిన్ ఆత్మహత్య..

Ashika Ranganath : హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. లైంగిక వేధింపులతో కజిన్ ఆత్మహత్య..
Advertisement

Ashika Ranganathan : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇంత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆషికా రంగనాథ్ మామ కొడుకు అచల్(22) ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. హాసన్ ప్రాంతానికి చెందిన ఈమె బెంగళూరులో పాండురంగనగర్ లో తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.. గత కొద్దిరోజులుగా అతని ప్రవర్తన వింతగా ఉందని బంధువులు గమనించారని టాక్. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఏ విషయాన్ని బయటచెప్పలేక పోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటన గత నెల 22న జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అచల్ మరణానికి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయా..? వాటి వెనకాల నమ్మలేని నిజాలు దాగి ఉన్నాయా? వంటి వాటి గురించి కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

లైంగిక వేధింపులే కారణమా..?

హీరోయిన్ ఆషిక రంగనాథ్ కజిన్ అచల్ ఇటీవలే ఇంజనీరింగ్ ని పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఆమె బెంగళూరుకు వచ్చింది. బెంగళూరులో ఉద్యోగం కోసం వెతుకుతోంది. తరచూ ఆశికా ఇంటికి వచ్చివెళ్లేది. దూరపు బంధువు మయాంక్‌ అనే యువకునితో పరిచయం ఏర్పడింది. అతడు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకొంటానంటూ అంటూ ఆమె నీ తీవ్ర మనస్థాపానికి గురి చేశాడు.. లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. అయితే తన ప్రేమని వద్దని ఎన్నిసార్లు వాదించినా సరే అతను దారుణంగా ప్రవర్తించేవాడట.. ఇక తనని రిజెక్ట్ చేసిందని కోపంతో దాడి చేసి కొట్టేవాడని సమాచారం.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక అచల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలుస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది..

Advertisement

Also Read : శ్రీవల్లికి చెమటలు.. దొరికిపోయిన భాగ్యం.. నగల దొంగ దొరుకుతారా..?

డ్రగ్స్ కు బానిసైన మయాంక్.. 

డ్రగ్స్‌కు బానిసడైన మయాంక్‌ నిరంతం అచలను వేధించేవాడు. దీంతో పాటు మరో యువతితో మయాంక్‌కు సంబంధం ఉన్నట్లు ఆమెకు తెలిసింది. అతను చేసిన లైంగిక దాడిని మర్చిపోలేక.. ఇంట్లో చెప్పలేక అచల మానసికంగా చాలా కృంగిపోయింది..మయాంక్‌ తన జీవితాన్ని నాశనం చేసినట్లు కుంగిపోయింది. అచల 10 రోజుల క్రితం ఆశికా రంగనాథ్‌ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయం తమ ఇంటి పరువు పోతుందని ఆలోచించిన ఆశిక రంగనాథ్ కుటుంబ సభ్యులు గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే ఆదివారం ఒక్కసారిగా సంగతి బయటపడింది. మయాంక్, అతని తల్లి మైనా పై బెంగళూరు పట్టేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తమ కూతురిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు మయాంక్ ను వెంటనే అరెస్టు చేయాలి అంటూ అచల కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×