E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి చెమటలు.. దొరికిపోయిన భాగ్యం.. నగల దొంగ దొరుకుతారా..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి చెమటలు.. దొరికిపోయిన భాగ్యం.. నగల దొంగ దొరుకుతారా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా శ్రీవల్లి కోసం ఇల్లంతా వెతుకుతారు.. శ్రీవల్లి నగలను పాతి పెట్టేసి దేవుడికి పూజ చేస్తున్నట్లు నటిస్తుంది.. నర్మద ప్రేమలని చూసి షాక్ అయిన శ్రీవల్లి దేవుడా ఇంట్లో పోయిన నగలు వెంటనే దొరకాలి అంటూ దొంగగా దండం పెట్టుకుంటుంది.. అది చూసిన ప్రేమ నీ నాటకాలు ఇక ఆపు.. ఆ నగలని కొట్టేసింది నువ్వే అని మాకు తెలుసు. నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అనేసి శ్రీవల్లిని అడుగుతారు. ఇంత అమాయకురాలని పట్టుకొని మీరు ఇలా మాట్లాడతారు ఏంటి అని శ్రీవల్లి అంటుంది. నాటకాలు ఆపి అసలు ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పు అని ప్రేమ నర్మద ఇద్దరు అడుగుతారు..
నాకేం తెలుసు మీరే వెతుక్కోండి అనేసి అంటుంది..నువ్వే తీసావని నాకు అర్థం అయిపోతుంది. మరి నువ్వు నా నగలను ఇచ్చినప్పుడు తిరుపతి బాబాయిని నగలు ఇచ్చావా వాళ్ళు చూసుకున్నారని పదే పదే గుచ్చి గుచ్చి ఎందుకు అడిగావు అని ప్రేమ అంటుంది. నా బాధ్యత కాబట్టే నేను అడిగాను. రేపు మీ ఇంటి వాళ్ళు నగల విషయంలో గొడవలకు దిగకుండా ఉండేందుకే అన్నిసార్లు అడిగాను అని శ్రీవల్లి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి ప్రవర్తన చూస్తే ఇంకాస్త అనుమానం పెరుగుతుంది. దాంతో కచ్చితంగా శ్రీవల్లిని తీసింది అని ఆ ఇద్దరు కన్ఫర్మ్ చేసుకుంటారు. శ్రీవల్లి మాత్రం అక్కడి నుంచి మెల్లగా జారుకుని తన రూమ్ లోకి వెళుతుంది.. భాగ్యం ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంతోషపడతారు. ఇంట్లో పూజ పెట్టగానే అతని ఇంటి అలా పూజ చేస్తున్నాడు అనేసి వేదవతి అంటుంది. నగలనే బయటకు తీసుకొచ్చేందుకు పూజ చేస్తున్నారు ఆగండి మీకే తెలుస్తుంది అనేసి నర్మద అంటుంది. ప్రసాద్అక్కడికి రాగానే వింత వింతగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు.

Advertisement

అతని మాటలు విన్న శ్రీవల్లి ఇంట్లోకి ఎవరో వచ్చారు అమ్మ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది. శ్రీవల్లి అక్కడికి వచ్చి ఎవరితను.. బయట వేరు మొక్కలు అమ్మేలా ఉన్నాడు అనేసి అంటుంది. అతను నగలు ఇంట్లో పోయాయి కదా వాటికోసమే ఈయన వచ్చాడు.. ఈయన చేసే పూజకి దొంగ ఎక్కడున్నా సరే బయటపడపోతారు అనేసి నర్మద అనగానే శ్రీవల్లి ముఖంలో రంగులు మారతాయి.

కొంపతీసి అతను నా గురించి బయట పెడతారా ఏంటి అని టెన్షన్ పడుతుంది.. ఇక అక్కడ పూజ పెట్టిన అతను ఇంట్లో ఉన్న బంగారాన్ని మొత్తాన్ని ఇందులో వేయాలని చెప్తాడు. ఇంట్లో ఉన్నాను నగలన్నీ అక్కడ తీసుకొచ్చి పెడతారు.. ఇంకేమైనా నగలు ఉన్నాయా ఇవి కాకుండా ఇంకెక్కడైనా నగలు దాచి పెట్టారు అని అంటే ఇంకేమీ లేవండి అని అంటారు. ఈ నగలని నేను బంధనం చేశాను. ఇప్పుడు మీ దగ్గర దాచిపెట్టిన నగలు మూటతో సహా ఆకులయిపోతాయి. అందుకే ఈ నగలని ఇక్కడ పెట్టమని చెప్పాను. ఇవి కాకుండా మిగతావన్నీ కూడా ఆకలి అయిపోతాయని ప్రసాద్ అంటాడు..

Advertisement

ఇక భాగ్యంకు శ్రీవల్లి ఆ విషయాన్ని చెప్తుంది.. ఆ నగలు ఆకలి అయిపోయేలోగా వాటిని మనం తీసుకొచ్చేయాలి అనేసి ఆనందరావు భాగ్యం అనుకుంటారు.. రామరాజు ఇంటికి ఉరకలు పెడుతూ వచ్చేస్తారు.. అయితే ఇంటి దగ్గరికి రాగానే ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆగండి పిన్ని గారు అని గట్టిగా అరుస్తారు.. ఏంటమ్మా ఎందుకలా అరిచారు చచ్చిపోయినంత పని అని తెలుసా అని భాగ్యం అంటుంది.. ఎవరో తెలుసుకోవాలని ఆ మంత్రగాడు మా ఇంటి చుట్టూ బంధం వేశాడు బయటి నుంచి ఒక్క పురుగు కూడా లోపలికి రావద్దని చెప్పాడు. మీ పురుగులం కాదమ్మా ఏంటి వాళ్ళమే అని ఎంత చెప్తున్నా సరే ఇంటివల్లైనా బయట నుంచి వస్తున్నారు కదా అందుకే రావద్దని చెప్పారు అని అంటారు..

శ్రీవల్లి మా అమ్మ నాన్నల్ని ఇప్పుడు లోపల తీసుకొస్తే నేను అడ్డంగా దొరికిపోతాను. ఏం చేయలేను అని కంగారు పడుతూ ఉంటుంది.. ఇక శ్రీవల్లి వేదవతి దగ్గరికి వస్తుంది.. ప్రజలు ఏమైపోతాయని నేను కంగారు పడుతున్నాను.. మీరు ఎందుకు అత్తయ్య కంగారుపడుతున్నారు ఎవరో దొరికిపోతారు మీకు కచ్చితంగా నగలు ఎక్కడున్నాయో తెలిసిపోతాయని ధైర్యంగా ఉంటుంది. ఏమే వల్లి నీకున్నంత ధైర్యం నాకు లేదే మావయ్య గారు ని వాళ్ళు ఏమంటారు అని భయంగా ఉంది అంటూ వేదవతి అంటుంది..ఈ వల్లి చాలా ధైర్యంగా ఉంది ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తాను దెబ్బకు దొరికిపోతుంది అని నర్మదా అంటుంది..

Also Read : నిజం దాచిన రాజేంద్రప్రసాద్.. పల్లవి మాస్టర్ ప్లాన్..అవనికి దొరికిపోతుందా..?

నర్మదా లోపలికి వెళ్లి ఒక ఆకును తీసుకొని వస్తుంది.. నాకు సాగరు ఎవరికీ తెలియకుండా ఉంగరం కొనిచ్చారు. అది తెలిస్తే మీ అందరికీ తెలిసిపోతుందని నేను తీసుకురాలేదు అదిలా ఆకైంది అని ఏడుస్తుంది. అత్తయ్యకి చెప్పకుండా దాచిపెడితే ఇలానే జరుగుతుంది అని వేదవతి అంటుంది.. ఇక శ్రీవల్లి టెన్షన్ పడుతూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది.. అమ్మద ఉంగరము ఆకైందమ్మ ఇప్పుడు నగలు కూడా ఆకలు అయితాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక పని చెయ్. నువ్వు వెళ్లి ఆ నగలు ఆకులయ్యేమో చూసి మళ్ళీ అందులోనే దాచి పెట్టేసేయని భాగ్యం సలహా ఇస్తుంది.. శ్రీవల్లి వెళ్లి ఆ నగలను చూసి నగలన్నీ బాగానే ఉన్నాయని మురిసిపోతూ ఉంటుంది. ఎదురుగా నర్మదా ప్రేమను చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి బండారం బయటపడుతుందేమో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×