E-Paper
Advertisement

శ్రమను దోచుకుంటున్నారు.. మమిత బైజు తీవ్ర ఆవేదన..!

శ్రమను దోచుకుంటున్నారు.. మమిత బైజు తీవ్ర ఆవేదన..!
Advertisement

Mamitha Baiju : ప్రేమలు మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మమత బైజు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో వరుసగా సినీ అవకాశాలను అందుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈమె మలయాళంతో పాటుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుంది.. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తమిళ హీరో విజయ్ దళపతి నటించిన జన నాయగన్ మూవీ విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇటీవల ఈ సినిమా నుంచి ఒక వీడియో క్లిప్ బయటికి రావడంతో ఆయన అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు.. తాజాగా హీరోయిన్ మమత వయసు కూడా ఆ వీడియో పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..

వీడియో లీక్ పై మమిత ఆవేదన..

జన నాయగన్ లీక్ పై మమిత ఆవేదన..

Advertisement

స్టార్ హీరోలు సినిమాలు లీక్ అవడం కామన్. షూటింగ్ సమయంలోనో లేకపోతే ఏదైనా ఫోటోలు బయటకు రావడం ఇంతవరకు మనం చూసే ఉంటాం. కానీ థియేటర్లలో రిలీజ్ కావలసిన సినిమా నుంచి ఒక వీడియో లీక్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన జననాయక్ మూవీ విడుదలకు నోచుకోలేదు. గతంలో సెన్సార్ ని పూర్తి చేసుకునే ఏ మూవీ విడుదల అవుతుందని అందరు అనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. అంతేకాదు ఈ సినిమా కోర్టు మెట్లు ఎక్కింది కూడా. కానీ ఇప్పటివరకు సినిమాని విడుదల చేయలేదు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఓ వీడియో క్లిప్పు బయటకు వచ్చింది. అది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్గా నటించిన మమత బైజు కూడా ఆ వీడియో క్లిప్ నీకు పై స్పందించింది.. ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి లీకులు రావడం ఎంతో బాధ కలిగిస్తుంది. ఇది కేవలం వీడియో క్లిప్ మాత్రమే కాదు. టీమ్ పడ్డ శ్రమను దెబ్బతీయడమే. ఎంతోమంది పడ్డ శ్రమను ఇలా లీక్ చేసి వృధా చేస్తున్నారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె రియాక్ట్ అవ్వడంతో ఇది మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read :Podarillu Today Episode : కేశవ, చక్రీలకు మహా స్ట్రాంగ్ వార్నింగ్.. కన్నా ఎమోషనల్.. మాధవ్ కు నిజం చెప్పిన కవిత..?

మమిత బైజు సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రేమలు సినిమా ఆమె కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం అమ్మడికి మలయాళంతో పాటు తెలుగు భాషల నుండి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. సహజ సిద్ధమైన నటనతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. ఈ అమ్మడుకి ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి. మమిత కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. `జన నాయగన్`, `కారా` చిత్రాల విజయాలతో ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×