E-Paper
Advertisement

Priya Bhavani Shankar: బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. పచ్చి నిజాలను చెప్పేసిన హీరోయిన్..

Priya Bhavani Shankar: బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్.. పచ్చి నిజాలను చెప్పేసిన హీరోయిన్..
Advertisement

Priya Bhavani Shankar:  సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు ప్రేమలో ఉన్న సరే బయటికి చెప్పరు. ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో మీరు ప్రేమలో ఉన్నారా? నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా సైలెంట్ గా సమాధానాలు చెప్తున్నారు తప్ప రిలేషన్షిప్ గురించి ఎక్కడ ఓపెన్ అవడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఎప్పటినుంచో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు వారిద్దరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సరే మౌనంగానే ఉన్నారు. తమిళ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ మాత్రం తన రిలేషన్షిప్ ని బయట పెట్టేసింది.. అలాగే బ్రేకప్ చెప్పడానికి గల కారణాలను కూడా ఓ ఇంటర్వ్యూలో వివరించింది. తన బాయ్ ఫ్రెండ్ కి తనకి ఎందుకు గొడవలు వచ్చాయో అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

బాయ్ ఫ్రెండ్ తో పదేళ్ల రిలేషన్ బ్రేక్..

తమిళ స్టార్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ప్రియుడితో ఉన్న పదేళ్ల రిలేషన్ షిప్ ను బయటపెట్టింది. ప్రియుడి గురించి చెబుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.. అందులో ఆమె ఏం చెప్పిందంటే.. కాలేజీ మేట్ రాజ్ వేల్‌తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయాన్ని చెప్పేసింది. నాకు మొదటి, చివరి బాయ్‌ఫ్రెండ్ అతడు, ఎంతో బాధతో ఈ విషయాన్ని చెబుతున్నా.. నాతో అతను రిలేషన్ మొదలు పెట్టకు ముందు ఎంతో మంది అమ్మాయిలతో రిలేషన్ లో ఉన్నాడు.. మీకు మీ బాయ్ ఫ్రెండ్ లో ఏదైనా నచ్చకుండా ఉంటే ఆ రిలేషన్ ని బ్రేక్ చేసుకోవడమే మంచిది అని ఆమె నిర్మొహమాటంగా చెప్పేసింది.ఒకవేళ టాక్సిక్ రిలేషన్‌షిప్ అనిపిస్తే వెంటనే బ్రేకప్ చెప్పేసి బంధం నుంచి బయటికి రావడమే బెస్ట్ అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు..

Advertisement

Aslo Read :ఆదివారం స్పెషల్.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

ఈమె కెరీర్ విషయానికొస్తే..

న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియా భవానీ శంకర్.. తమిళ ఇండస్ట్రీలో చిన్న సినిమాలను చేస్తూ వస్తుంది. తాజాగా ఈమె లీడ్ రోల్ చేసిన ‘హాట్ స్పాట్ 2’ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో ఈమె నటించిన సినిమాలను చూస్తే.. కల్యాణం కమనీయం, భీమా, జీబ్రా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.. అయితే ఆమె ఇప్పుడు వరకు నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళంలో మాత్రమే వరుసగా సినిమాల చేస్తూ బిజీగా ఉంది. అప్పుడప్పుడు టైం దొరికితే యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ    తో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది..

Related News

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

Big Stories

Advertisement
×