E-Paper
Advertisement

Trending Sports Bikes Jan 2026: యమహా To కవాసకి.. 2026లో ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే!

Trending Sports Bikes Jan 2026: యమహా To కవాసకి.. 2026లో ట్రెండింగ్ స్పోర్ట్స్ బైక్స్ ఇవే!
Advertisement

ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్ లోకి బోలెడు బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో పలు రకాల వినియోగదారులకు అనుకూలమైన బైక్స్ ఉన్నాయి. అయితే, జనవరి 2026లో ట్రెండింగ్‌ లో ఉన్న స్పోర్ట్స్ బైక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బాగా పాపులర్ అయిన స్పోర్ట్స్ బైక్స్  

లేటెస్ట్ ఫీచర్లు, అద్భుమైన పనితీరుతో పాటు ఎక్కువ యూజర్ రేటింగ్ పొందిన స్పోర్ట్స్ బైక్స్ గురించి ముందుగా తెలుసుకుందాం..

 ⦿ అప్రిలియా RS 457

Advertisement

ఈ బైక్ A2 కంప్లైంట్ రైడర్లకు అధునాతన, ఆకర్షణీయమైన ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది పవర్ ఫుల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. రైడ్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్‌ తో సహా అధునాతన సాంకేతిక ప్యాకేజీని కలిగి ఉంటుంది.  అల్యూమినియం ట్విన్ స్పార్ ఫ్రేమ్, 457cc ట్విన్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

⦿ TVS అపాచీ RR 310

ఈ బైక్ లుక్, పనితీరుకు బాగా పాపులర్ అయ్యింది. 312.2cc ఇంజిన్‌ తో పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇది బిల్ట్ టు ఆర్డర్  ప్లాట్‌ ఫామ్ ద్వారా నిర్మితం అవుతోంది.

⦿ యమహా R15 V4

Advertisement

2026లో ట్రెండింగ్ లో ఉన్న బైక్స్ లో ఇది ఒకటి. పూర్తి ఫెయిరింగ్ డిజైన్‌ ను కలిగి ఉంటుంది. R15 V4 155cc ఇంజిన్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉంది. మంచి హ్యాండ్లింగ్, పనితీరు, స్టైలింగ్‌ హైలైట్ గా ఉంటుంది.

⦿ కవాసకి నింజా ZX-10R

ఇది లీటర్ క్లాస్ విభాగంలో బాగా పాపులర్ అయ్యింది. మంచి ట్రాక్ పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది.  దీనిని ఆల్ ఇన్ వన్ బీస్ట్ గా యూజర్లు కామెంట్ చేస్తున్నారు. హైవేలతో పాటు సిటీ రైడ్స్ కు అనుకూలంగా ఉంటుంది.

2026లో అందుబాటులోకి రాబోయే స్పోర్ట్స్ బైక్స్   

2026లోనూ పలు స్పోర్ట్స్ బైక్స్ అందుబాటుటోకి రానున్నాయి. వాటి గురించి కూడా బైక్ లవర్స్ బాగా సెర్చ్ చేస్తున్నారు.

⦿ Yamaha R7

ఈ స్పోర్ట్స్ బైక్ 2026 మిడ్ ఇయర్ లో విడుదల కానుంది. R7లో 689cc ట్విన్ ఇంజిన్, ఫోకస్డ్, రిస్ట్ హెవీ రైడింగ్ పొజిషన్ ఉండనున్నాయి. ఇది కార్నరింగ్ టెక్నిక్‌లను నేర్చుకోవాలనుకునే రైడర్‌లకు అనుకూలంగా ఉంటుంది.  కంప్లీట్ అడ్జెస్టబుల్  ఫోర్కులు, రేడియల్ బ్రేక్‌లతో సహా హై స్పెక్ కాంపోనెంట్స్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది.

⦿ హీరో కరిజ్మా XMR 250

త్వరలో విడుదల కాబోయే స్పోర్ట్స్ బైక్ లో ఇది కూడా ఉంది. లిక్విడ్ కూల్డ్ 250cc ఇంజిన్,  ఏరోడైనమిక్ స్టైలింగ్ ఉంటుందని భావిస్తున్నారు.

Read Also: హోండా యాక్టివా 125 vs TVS జూపిటర్ 125..వీటిలో ఏది బెస్ట్ అంటే?

⦿ KTM RC 160

సూపర్ డిజైన్, స్పోర్టియర్ రైడింగ్ కు అనుకూలంగా ఉండేలా దీనిని రూపొందించారు. KTM RC 160 గురించి ఔత్సాహికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంట్రీ లెవల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ గా గుర్తింపు తెచ్చుకోనుంది.

Read Also: కవాసకి క్రేజీ ఆఫర్.. ఆ బైక్ మీద ఏకంగా 1.43 లక్షల డిస్కౌంట్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×