E-Paper
Advertisement

SS Rajamouli: ఏంటి జక్కన్న ఇది.. ఇంట్లో వాళ్లకి కూడా చెప్పకుండా? డెడికేషన్ అంటే నీదే సామీ

SS Rajamouli: ఏంటి జక్కన్న ఇది.. ఇంట్లో వాళ్లకి కూడా చెప్పకుండా? డెడికేషన్ అంటే నీదే సామీ
Advertisement

Interesting Facts About Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా వారణాసి. మహేష్ బాబు కెరీర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. ఈ సినిమా అప్డేట్ గురించి ప్రేక్షకులు ఎప్పుడు నుంచో ఎదురు చూశారు. మొత్తానికి నవంబర్ 15న ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ ఈవెంట్ జరుపుతామని ముందు నుంచి అనౌన్స్ చేసినట్లే జరిపారు.

Advertisement

కానీ మహేష్ బాబు అభిమానులు మాత్రం మహేష్ బర్త్డేకి, సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే కి అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ రెండు జరగలేదు. మొత్తానికి నిన్న జరిగిన ఈవెంట్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ కుష్ అయిపోయారు. ఈ సినిమాకి సంబంధించి వరల్డ్ ను పరిచయం చేశాడు జక్కన్న. ఆ వరల్డ్ చూస్తుంటేనే సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. మొత్తానికి ఈ సినిమా 2027 సమ్మర్ కానుకగా విడుదలవుతున్నట్లు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.

జక్కన్న పర్ఫెక్షన్ వల్లే

రాజమౌళి చాలా పర్ఫెక్ట్ గా సినిమా చెక్కుతాడు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో ఇది జరిగింది. రాజమౌళి సినిమాలు లేట్ అవ్వడానికి, చెప్పిన టైంకి రాకపోవడానికి కూడా కారణం ఇదే. ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటున్నాడు. ఇందులో కోసం ఎన్ని టేకులైన తీసుకుంటాడు. ఒక్క సీన్ కోసం రోజంత కెటాయించిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా హీరోలే చెప్పారు. అంతేకాదు జక్కన్న చేతికి చిక్కితే అంతే ఇక. ఆ హీరోల్లోని హీడెన్ టాలెంట్ అంత బయటకు తీస్తాడు.

ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా

Advertisement

మూవీ పర్ఫెక్షన్ వల్లే జక్కన్న సినిమాలు దాదాపు అనుకున్న టైం రావు. అందుకే ఆయన చాలా రిలీజ్ డేట్స్ మిస్ చేస్తారు. అయితే ఈ సినిమా అప్డేట్స్ గురించి చాలామంది ఆడియన్స్ అడుగుతూనే ఉంటారు. ఆడియన్స్ అడిగారు అంటే ఒక అర్థం ఉంది. కానీ సొంత కుటుంబ సభ్యులు కూడా రాజమౌళిని అప్డేట్స్ అడుగుతూ ఉంటారట. ఈ సినిమాకి సంబంధించి ఏం జరుగుతుందో అసలు ఫ్యామిలీ కూడా తెలియదు. అందరితో పాటే తాము కూడా అని స్వయంగా కీరవాణి కుమారుడు, హీరో సింహ చెప్పాడు.

నిన్న జరిగిన ఈవెంట్ లో సుమతో జరిగిన ఆసక్తికర సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాకైతే సినిమా అప్డేట్స్ ఎలానో చెప్పరు కనీసం మీకు కూడా చెప్పరా అని హీరో సింహ ను సుమ అడిగింది. నాకు కూడా చెప్పరండి అందుకే నేను కూడా అప్పుడప్పుడు ట్విట్టర్లో అప్డేట్ అంటూ ట్వీట్లు పెడుతూ ఉంటాను అని చెప్పాడు.

Also Read: Varanasi: రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్.. 2027 ని బాగానే టార్గెట్ చేశాడు

రాజమౌళి టెన్షన్

అయితే వారణాసి ట్రైలర్ చూపించడానికంటే ముందు రాజమౌళి స్పీచ్ ఇచ్చారు. ఆ తరువాత అనుకునే టైం కి వీడియో రాలేదు. చాలాసేపు మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆడియన్స్ ఎంటర్ టైన్ చేయానికి సము సమసస్ఫూర్తిగా వ్యవహరించింది. ఇందులో భాగంగా సింహను పిలిచి పక్కన కూర్చో పెట్టుకుని వారణాసి మూవీ అప్డేట్స్ అడిగే ప్రయత్నం చేసింది. దీనికే సంహా మాకు కూడా అసలు ఏం తెలియదని, అందరితో పాటే మేము కూడా అప్డేట్స్ కోసం చూడాలని తనదైన స్టైల్లో చెప్పాడు. మరోవైపు రాజమౌళి వాకీ టాకీ లో ఆ ట్రైలర్ ఎంతవరకు వచ్చింది అని ఫాలో అప్ చేస్తూ టెన్షన్ లో ఉన్నారు. మొత్తానికి ఇంకా మేనేజ్ చేయడం తన వల్ల కాదు అని చెప్పి స్టేజ్ ఎక్కి నైట్ మాట్లాడేసాడు రాజమౌళి. ఇలా ఇంట్లో వాళ్లకి కూడా కనీసం అప్డేట్స్ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంటే రాజమౌళికి సినిమా మీద ఎంత డెడికేషన్ ఉందో మనకు అర్థమవుతుంది.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×