Rukmini Vasanth Images (Source: Instagram)
అందం అభినయానికి కేరాఫ్ అడ్రస్ అనిపించుకునేలా ఉంటుంది రుక్మిణి వసంత్. బీర్బల్ ట్రైలాజి కేసు 1 సినిమాతో కన్నడ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది రుక్మిణి.

Rukmini Vasanth Images (Source: Instagram)
సప్త సాగరాలు దాటి చిత్రంతో విపరీతమైన గుర్తింపు సాధించుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాను ప్రైమ్ లో చూసి ఎమోషనల్ కి గురి అయిపోయారు.

Rukmini Vasanth Images (Source: Instagram)
ముఖ్యంగా రుక్మిణి వసంత్ పర్ఫామెన్స్ కు ఫిదా అయిపోయారు. 1940 డిసెంబర్ 10న కర్ణాటకలోని బెంగళూరులో పుట్టింది రుక్మిణి. రుక్మిణి తండ్రి వసంత్ వేణుగోపాల్.

Rukmini Vasanth Images (Source: Instagram)
లండన్ లో రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్స్ లో రుక్మిణి యాక్టింగ్ కోర్స్ చేసింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎపుడో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

Rukmini Vasanth Images (Source: Instagram)
ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా తెలియని పరిస్థితి. మొత్తానికి ప్రశాంత్ నీళ్లు దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ సరసన కనిపించనుంది.

Rukmini Vasanth Images (Source: Instagram)
కేవలం సినిమాల్లోనే కాకుండా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ అప్పుడప్పుడు కుర్రకారును ఆకర్షిస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ ఫోటోలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ టీ షర్ట్ వైట్ ప్యాంట్ కాంబినేషన్లో అందంగా నవ్వుతూ, పుస్తకాలు చదువుతూ ఫోటోకు ఫోజులు ఇచ్చింది.