E-Paper
Advertisement

జబర్దస్త్ వర్ష సంపాదన చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!

జబర్దస్త్ వర్ష సంపాదన చూసి నోరెళ్లబెడుతున్న ఫ్యాన్స్!
Advertisement

Varsha  remuneration :‘జబర్దస్త్’.,… ఈ పేరు వింటేనే చాలు తెలుగు ప్రేక్షకుల పొట్టలు చెక్కలవ్వడం ఖాయం.బుల్లి తెరపై ఈ కామెడీ రియాలిటీ షో అంతగా ఆదరణ పాందింది మరి.ఇక ఆ క్రేజీ షో ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్ లు కూడా ఊహించని పారితోషికాలు అందుకుంటూ స్టార్స్ గా వెలుగొందున్న వారే.
మరి తనదైన గ్లామర్ తో యూత్ ని ఫిదా చేసిన వర్ష ఆలియాస్ ‘జబర్దస్త్’ వర్ష ప్రస్తుతం ఏ రేంజ్ లో పారితోషికం తీసుకుంటుందో తెలిస్తే మాత్రం నోరెళ్ళ బెట్టాల్సిందే.

మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన భామ

Advertisement

వర్ష విషయానికి వస్తే ఈ అమ్మడి స్వస్థలం హైదరాబాద్‌.అయితే తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో విశాఖపట్నంలో స్థిరపడ్డారు ఆ క్రమంలోనే విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్ పూర్తి చేసింది. ఇక చదివయ్యాక మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఈ భామ మెల్లిగా సీరియల్స్ వైపు వెళ్ళిపోయింది .

అలా బుల్లితెరపై పాపులర్ అయిన అభిషేకం, ప్రేమ ఎంత మధురం, మనసిచ్చి చూడు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష అయితే ఇక సినిమాల విషయానికొస్తే 2018 లో వచ్చిన మన్యం అనే సినిమాలో నటించి మెప్పించింది.

Advertisement

జబర్దస్త్ షోలో ఆకాశం రావడం టర్నింగ్ పాయింట్

ఆ తర్వాత క్రమంగా  సీరియల్స్ చేస్తున్న వర్ష కి ఈటీవీ జబర్దస్త్ షోలో ఆకాశం రావడం ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.దాంతోనే ఒక్కసారిగా కెరీర్ పరుగులు పెట్టింది. ఇక ఆ షోలో కమెడియన్ ఇమ్మాన్యుయల్ తో కుదిరిన కెమిస్ట్రీ జబర్దస్త్ కి హైలైట్ గా నిలిచింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ చూసి నిజంగానే ప్రేమలో ఉన్నారేమో త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారు ఏమో అని డిబేట్లు పెట్టేశారు కూడా.

అయితే చాలాసార్లు తమది స్నేహం మాత్రమేనని, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే చాలని అంతకుమించి తమ మధ్య ఏమి లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది వర్ష .అయితే ఆఫర్లు ఎన్ని వచ్చినా శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఎన్నో రియాల్టీ షోలు ఈవెంట్లు ప్రైవేట్ బ్రాండ్ ప్రమోషన్లు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.

అయితే ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటాలన్న తన కోరిక అలాగే ఉండిపోయిందని ఎమోషనల్ అయిపోయింది వర్ష. అయితే భవిష్యత్తులో మంచి రోల్స్ వస్తే ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తానని ముఖ్యంగా తారక్, రామ్ చరణ్ ,అల్లు అర్జున్, నాగచైతన్య తన ఫేవరెట్ హీరోలని వాళ్ళ సినిమాల్లో ఛాన్సులు వస్తే కళ్ళు మూసుకొని ఒప్పుకుంటానని తన మనసులోని మాటను బయటపెట్టింది కూడా.

దాదాపు 7, 8 లక్షల రూపాయలకు పైగా

మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ అండ్ ట్రెండీ ఫోటోషూట్‌లు, యూట్యూబ్‌ వ్లాగ్స్ తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించి డిజిటల్ సెలబ్రిటీగా మారిపోయింది వర్ష .అయితే ఈ స్థాయిలో క్రేజీ సంపాదించుకున్న వర్ష పారితోషికం ఎంత తీసుకుంటుంది అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

అయితే ఇండస్ట్రీ వర్గాల్లోనూ మరియు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం బట్టి జబర్దస్త్ తో పాటు ఇతర ప్రోగ్రాములు ,స్పెషల్ ఈవెంట్లు,డిజిటల్ ప్రమోషన్స్ అన్నీ కలిపి వర్ష నెలకు దాదాపు 7, 8 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది అలా సంపాదించడమే కాకుండా ఎంతో మందికి సహాయం చేస్తూ తన సేవా భావాన్ని కూడా చాటుకుంటుంది వర్షా. ఏది ఏమైనా సీరియల్స్ నుండి జబర్దస్త్ దాకా సాగిన ఆమె జర్నీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమనే చెప్పాలి.

Related News

నాని చేతులు దాటిపోతున్న ‘ది ప్యారడైజ్’? అసలు లోపల ఏం జరుగుతోంది!

ప్రమోషన్స్ గట్టిగా మొదలుపెట్టిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్!

జన నాయగన్ టీమ్ మోసం చేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి.. వీడియో వైరల్!

మళ్లీ తప్పని నిరాశ.. ఆఖరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా!

నన్ను మోసం చేశారు.. ఫస్ట్ రెమ్యూనరేషన్ పై విజయశాంతి కామెంట్!

జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. తెలుగులో ఎన్ని కోట్లంటే?

ప్రధానిని కూడా వదలని ప్రకాష్ రాజ్.. భయపడ్డారంటూ సెటైరికల్ పోస్ట్!

Big Stories

Advertisement
×