E-Paper
Advertisement

Jr NTR Morphed Pics: అసభ్యకరంగా ఎన్టీఆర్‌ మార్ఫింగ్‌ ఫోటోలు.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు

Jr NTR Morphed Pics: అసభ్యకరంగా ఎన్టీఆర్‌ మార్ఫింగ్‌ ఫోటోలు.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు
Advertisement

Jr NTR Fans Filed Complaint to Sajjanar: మ్యాన్ఆఫ్మాసెస్జూనియర్ఎన్టీఆర్కి సంబంధించిన మార్పింగ్ఫోటోలు మధ్య బాగా వైరల్అవుతున్నాయి. యాంటీ ఫ్యాన్స్ఆయనను టార్గెట్చేస్తూ ఫోటోలను మార్ఫ్చేసి షేర్చేస్తున్నారు. మధ్య సోషల్మీడియాలో ఇవి మరింత మితిమిరపోతున్నాయి. ట్రోలర్స్మరింత దిగజారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెన్నారు. అంతేకాదు ఇటీవల ఏపీలోని ఎన్టీఆర్గుండుతో ఉన్నట్టుగా ఎడిట్చేసి ఫ్లెక్సీ పెట్టారు. దీంతో నందమూరి ఫ్యాన్స్తీవ్ర ఆగ్రహానికి గురై వారిపై చర్యలకు దిగారు.

తక్షణమే చర్యలు తీసుకోండి..  సజ్జనార్ కు ఫిర్యాదు

Advertisement

విషయమై హైదరాబాద్సీపీ వీసీ సజ్జనార్కు తాజాగా ఫిర్యాదు చేశారు. జూనియర్ఎన్టీఆర్అభిమాన సంఘం నందిపాటి మురళి తాజాగా సీపీ సజ్జనార్ని కలిసి పిటిషన్ఇచ్చారు. ఎన్టీఆర్ప్రతిష్ఠ దెబ్బతినేలా ఫోటోలు పెడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన పోస్టులు, ఫోటోలు తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సోషల్మీడియాలో ఫ్యాన్వార్ కామన్గా చూస్తూనే ఉంటాం. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ అభిమానులు దాడి చేసుకుంటుంటారు. మొదట ఇది ఎక్కువ తమిళ్‌, తెలుగు హీరోల ఫ్యాన్స్ మధ్య ఉండేది. కానీ, ఇప్పుడు ఇది తెలుగు హీరో ఫ్యాన్స్మధ్య కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్నుంచి ఫ్యాన్మరి ఎక్కువైంది.

ఆర్ఆర్ఆర్ నుంచి మొదలు..

నందమూరి హీరో జూనియర్ఎన్టీఆర్‌, మెగా హీరో రామ్చరణ్ప్రధాన పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో ఇద్దరి హీరోల పాత్రలను బ్యాలెన్స్చేస్తూ ఇద్దరి సమానమైన ప్రాధాన్యత ఇచ్చాడు. స్క్రిన్స్పేస్కూడా సమానంగా ఉంది. అయితే విషయంలో ఫ్యాన్స్మాత్రం మా హీరోనే ఇందులో లీడ్రోల్ చేశారంటూ నందమూరి, మెగా ఫ్యాన్స్తరచూ సోషల్మీడియాలో తరచ వాదించుకుంటారు. మీ హీరో ఆర్ఆర్ఆర్లో సైడ్క్యారెక్టర్ చేశాడని, ఈసారి మంచి రోల్ఇప్పిస్తామంటూ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా కామెంట్స్చేస్తున్నారు. ఈక్రమంలో హీరో మూవీ అప్డేట్స్వచ్చిన ప్రతిసారి ఫ్యాన్వార్మళ్లీ మొదలవుతుంది. అయితే మరింత రెచ్చగోట్టలే ఫోటోలు మార్ఫ్చేస్తున్నారు. మధ్య ప్రభాస్బట్టతలతో ఉన్న ఫోటోని వైరల్చేయడంతో.. ప్రభాస్ఫ్యాన్స్ఎన్టీఆర్ఓల్డ్లుక్లో ముడతల మొహంతో ఉన్న ఫోటోను మార్ఫింగ్చేసి వైరల్చేశారు.

Advertisement

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×