E-Paper
Advertisement

చూడటానికి సాఫ్ట్.. కానీ మాటల్లో ఫైర్! కరిష్మా కపూర్ నెగెటివ్ వీడియో వైరల్!

చూడటానికి సాఫ్ట్.. కానీ మాటల్లో ఫైర్! కరిష్మా కపూర్ నెగెటివ్ వీడియో వైరల్!
Advertisement

Karisma Controversy :కరిష్మా కపూర్ ..కరీనా కపూర్ అక్కగా ఎక్కువ మంది గుర్తు పట్టే ఈ వెటరన్ బ్యూటీ ప్రవర్తించిన తీరిప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కారణం ఏంటో తెలుసా.. ఫోటోలు తీసే పాపరాజీలపై ఒంటికాలుపై లేవడమే. విషయం లోకి వెళ్తే ప్రస్తుతం సోనీ టీవీలో మే 9, 2026 నుంచి టెలీకాస్ట్ కానున్న ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5 షో షూటింగ్‌లో తెగ బిజీగా గడిపేస్తుంది.

జూమ్ మత్ కర్నా

Advertisement

అయితే తాజాగా షూటింగ్ ముగించుకొని వస్తున్న కరీనా కపూర్ ని పాపరాజీలు ఎప్పటిలాగే ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. కానీ ఇక్కడే మొదలైంది అసలు డ్రామా.కొందరు ఫోటోగ్రాఫర్స్ కాస్త ముందుకు వెళ్లి కరీనాని ఫోటోలు తీయబోతుంటే “జూమ్ మత్ కర్నా” (జూమ్ చేయకండి) అంటూ వారిపై తెగ ఫైర్ అయిపొయింది.అయితే పైకి కాస్త సున్నితంగా అడిగినా , కళ్ళలో కోపం, గర్వం క్లియర్ కనిపిస్తుందని ,మీరు కావాల్సిందే పబ్లిసిటీ అని, మళ్ళీ ఫోటోలు తీస్తుంటే ఈ మండిపడటం ఎందుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.ఇక మరికొంత మంది ఒక అడుగు ముందుకేసి ఏజ్ బార్ అయినట్టు తెల్సిపోతుందనేమో అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు కూడా.

ALSO READ :‘కట్’ చెప్పినా హీరోయిన్లను వదలరు.. హీరోల రాసలీలలపై అన్ను కపూర్ హాట్ కామెంట్స్!

Advertisement

అసలు రూపం ఎక్కడ బయటపడుతుందో

ఇక ఈ సంఘటనలో కరిష్మా ఇలా రియాక్ట్ అవ్వడం వెనుక అసలు కారణం ఆమె వయస్సు దాచడమేనని ఇన్ స్టాగ్రామ్ లో ట్రోల్స్ మొదలయ్యాయి. 50 ఏళ్లు దాటిన ఈ నటి, జూమ్ చేస్తే తన ముఖంపై ఉన్న ముడతలు, మేకప్ వెనుక దాగున్న అసలు రూపం ఎక్కడ బయటపడుతుందో అని భయపడే ఇలా అరిచిందని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.

అప్పట్లో ‘రాజా హిందుస్తానీ’, ‘దిల్ తో పాగల్ హై’ వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ కొట్టేసిన కరీనా వయసుతో వచ్చిన మార్పులని భరించలేకపోతుందని, ఏజ్ బార్ అయితే మొహంలో మునుపటి గ్లో తగ్గిపోవడం కామన్ అని, దానికి పాపరాజీలపై పడి ఏడవడం ఎందుకన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్.ఇక ఇదే తరహాలో గతంలో ఆలియా భట్, రష్మిక, జయా బచ్చన్, శృతి హాసన్ లాంటి సెలెబ్రిటీలు కూడా పాపరాజీలపై చిందులు తొక్కిన సంగతి తెల్సిందే.

 సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేస్తున్న వెటరన్ బ్యూటీ

ఇక త్వరలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో కరీనా కపూర్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుండగా గీతా కపూర్, టెరెన్స్ లూయిస్, జావేద్ జాఫేరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. చూడాలి మరి ఒక వైపు షో, మరో వైపు ‘బ్రౌన్’ అనే క్రైమ్ డ్రామా సిరీస్ తో మళ్ళీ  సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేస్తున్న ఈ వెటరన్ బ్యూటీకి తాజా ఇష్యూ ఎంతవరకి మైనస్ అవుతుందో !

ALSO READ :‘కర’ రివ్యూ.. ధనుష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా?

Karisma Kapoor asking Paparazzi not to Zoom too much
byu/Red99it inBollyBlindsNGossip

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×