E-Paper
Advertisement

Keerthy Suresh : నా ఛాయిస్ నా ఇష్టం , చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్, మరోసారి కీర్తి షాకింగ్ కామెంట్స్

Keerthy Suresh : నా ఛాయిస్ నా ఇష్టం , చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్, మరోసారి కీర్తి షాకింగ్ కామెంట్స్
Advertisement

Keerthy Suresh : కొన్నిసార్లు కొన్ని కామెంట్స్ విపరీతంగా పూర్తి వైరల్ గా మారిపోతుంటాయి. ఎవరు ఎవరిని ఇష్టపడాలి అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. చాలామందికి కూడా సొంత ఇష్టాలనేవి ఉంటాయి. అయితే గతంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ విజయ్ బెస్ట్ డాన్సర్ అని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి కంటే కూడా బెస్ట్ డాన్సర్ అని అప్పట్లో చెప్పిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఆ వీడియో పట్టుకొని చాలా మంది విజయ్ డాన్స్ ను కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఇక తాజాగా మరోసారి ఆ కామెంట్స్ పైన రియాక్ట్ అయింది కీర్తి సురేష్. కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా ఆ అనే సినిమా నవంబర్ 28న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి తెలుగు రిలీజ్ కూడా అవుతుంది. తెలుగులో కీర్తి సురేష్ కు మంచి మార్కెట్ ఉంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమాతోనే కీర్తికి విపరీతమైన గుర్తింపు వచ్చేసింది. చాలామంది ఇప్పటికీ కూడా కీర్తిని మహానటి పేరుతోనే పిలుస్తుంటారు.

నా ఛాయిస్ నా ఇష్టం 

Advertisement

అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రమోషన్స్ లో పాల్గొంది కీర్తి సురేష్. గతంలో కీర్తి సురేష్ విజయ్ డాన్స్ గురించి చేసిన కామెంట్స్ పై ప్రముఖ జర్నలిస్ట్ చిరంజీవి అంటే డాన్సులకు పెట్టింది పేరు. అతనే బెస్ట్ డాన్సర్. కానీ మీరు అతని మించి విజయ డాన్స్ బాగుంటుంది అని చెప్పారు అని మరోసారి గుర్తు చేశాడు.

దీనికి కీర్తి సురేష్ ఆన్సర్ చేస్తూ నేను చాలా సందర్భాలలో చెప్పాను. నేను ఏకంగా చిరంజీవి గారితో చెప్పాను విజయ్ డాన్స్ అంటే ఇష్టము అని. మా మధ్య ఇలాంటి టాపిక్స్ చాలా వచ్చాయి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నా హానెస్ట్ ఆన్సర్ ను రిసీవ్ చేసుకుని నన్ను అభినందించారు. నేను అలా ఫీల్ అవుతాను నాకంటూ ఒక ఛాయిస్ ఉంటుంది కదా ఛాయిస్ పెట్టి చెప్పాను అని చెప్పింది కీర్తి.

హర్ట్ అయితే సారీ 

Advertisement

ఈ విషయం పైన ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్లకి సారీ చెబుతున్నాను. చాలా సందర్భాలలో చిరంజీవి గారు నాకు అడిగేవాళ్లు ఎవరిలో ఏంటి ఇష్టం అని, అటువంటి తరుణంలోనే విజయ్ డాన్స్ అంటే ఇష్టం అని చెప్పాను. నేను విజయ్ సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి నాకు అనిపించింది నేను చెప్పాను.

ఇక్కడ ఎవరిని నేను తగ్గించలేదు మరి ఎవరిని పెంచలేదు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక లెజెండ్ ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా అమ్మగారు కూడా ఆయనతో నటించారు. నేను ఆయనని తక్కువ చేయలేదు నా ఛాయిస్ ప్రకారం విజయ్ బెస్ట్ డాన్సర్ అని చెప్పాలి అనుకున్నాను అనిపించింది చెప్పాను అని క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్.

Also Read: Yellamma : ఎల్లమ్మ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్, ఇంక అది జరిగినట్లే

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×