E-Paper
Advertisement

Tamannaah Bhatia: తమన్నాకి ముద్దు పెట్టిన అభిమాని…షాక్ లో ఫాన్స్ అసలేం జరిగిందంటే?

Tamannaah Bhatia: తమన్నాకి ముద్దు పెట్టిన అభిమాని…షాక్ లో ఫాన్స్ అసలేం జరిగిందంటే?
Advertisement

Tamannaah Bhatia: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలకు విపరీతమైన అభిమానులు ఉంటారు. ఇలా ఎంతోమంది హీరో హీరోయిన్ల అభిమానులు ఎప్పటికైనా వారి అభిమాన తారలతో కలిసి ఒక ఫోటో దిగడం, వారి ఆటోగ్రాఫ్ తీసుకోవడం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా మన అభిమాన హీరో లేదా హీరోయిన్ తో ఫోటో కాకుండా ఏకంగా వారు ముద్దులు పెడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తమన్నా అభిమాని కూడా ఇలా ఆనందంలో తేలిపోతుంది.

స్పెషల్ సాంగ్స్ తో బిజీగా మారిన మిల్క్ బ్యూటీ..

తమన్నా సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈమె ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల తమన్నా ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమన్న నటించిన స్త్రీ 2 సినిమాలోని ఆజ్ కి రాత్ అనే పాటకు పర్ఫామెన్స్ చేశారు ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి పర్ఫామెన్స్ చూసి ఫిదా అయినా తమన్నా స్టేజ్ పైకి వెళ్లి వారితో పాటు డాన్స్ చేస్తూ సందడి చేశారు.

అభిమానికి ముద్దు పెట్టిన తమన్నా..

Advertisement

ఇలా ఈ డాన్స్ గ్రూప్ లో తమన్నకు వీరాభిమాని అయిన ఒక మహిళ అభిమాని తమన్నతో మాట్లాడుతూ మిమ్మల్ని కిస్ చేయొచ్చా అంటూ అడిగారు. అందుకు తమన్నా ఓకే అంటూ తల ఊపడంతో ఒక్కసారిగా ఆ అభిమాని తమన్నకు ముద్దు పెడుతూ ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక తమన్న సైతం తిరిగి ఆ అభిమానికి ముద్దు పెట్టడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

Advertisement

సాధారణంగా సెలబ్రిటీలు అభిమానులతో కలిసి ఫోటోలు దిగడానికి కూడా ఇష్టపడరు అలాంటిది తమన్నా స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా తన అభిమాని చేత ముద్దు పెట్టించుకోవడమే కాకుండా తిరిగి తనకు కూడా ముద్దు పెట్టడంతో తమన్నా తీరు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తమన్నా కెరియర్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఈమె సౌత్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పాలి. తమన్నా చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ సినిమా తర్వాత ఈమె ఎలాంటి సినిమాలలో నటించకపోయిన స్పెషల్ సాంగ్స్ చేస్తూ మాత్రం బిజీగా గడుపుతున్నారు. ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమాలో తమన్నా భాగం కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వలేదు.

Also Read: Actor Rajasekhar: గోటీల ఫ్యాక్టరీ పై స్పందించిన రాజశేఖర్..ఆయన రియాక్షన్ ఇదే!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×