BigTV English

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!


Lokah Chapter 2: కళ్యాణి ప్రియదర్శన్ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన సూపర్హీరో చిత్రంకొత్త లోకాచాప్టర్‌ 1: చంద్రఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చని చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్అందుకుంది. ఫాంటసీ థ్రిల్లర్గా మాలయాళంలో విడుదలైన చిత్రం అన్ని భాషల్లోనూ అదరగొట్టింది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి మహిళ సూపర్హీరో సినిమా. కళ్యాణీ ప్రియదర్శి సూపర్హీరోగా కనిపించింది. మహిళా సూపర్హీరో సినిమా వందకోట్ల క్లబ్లో చేరడం ఇదే మొదటి సారి.

లోకా: పార్ట్ 2పై ప్రకటన

దీంతో లోకా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అదరిపోయే రెస్పాన్స్అందుకుంది. డోమిక్అరుణ్దర్శకత్వంలో వేఫేరర్సినిమాటిక్యూనివర్స్లో వచ్చిన మొదటి భాగం ఇది. అయితే దీనికి సీక్వెల్గా కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. టైటిల్లో చాప్టర్‌ 1 అంటూనే హింట్ఇచ్చింది మూవీ టీం. తోలి పార్ట్బ్లాక్బస్టర్కావడంతో ఆడియన్స్లో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాప్టర్లో హీరోయిన్ని సూపర్హీరోగా చూపించారు. సెకండ్పార్ట్ఎలా ఉంటుందా? ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. పార్ట్‌ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్మూవీ టీం తాజాగా అదిరిపోయే అప్డేట్ఇచ్చింది. తాజాగా లోకాచాప్టర్‌ 2ని ప్రకటిస్తూ.. ఆసక్తికర వీడియోని విడుదల చేశారు. చాప్టర్‌ 1 కళ్యాణి ప్రియదర్శన్ప్రధాన పాత్రలో కనిపించింది.


సూపర్ హీరోగా దుల్కర్?

కానీ, పార్ట్లో ఆమె రోల్ఉండకపోచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన వీడియో దుల్కర్సల్మాన్‌, టోవినో థామస్లు కలిసి చర్చించుకుంటున్నారు. సినిమా థీమ్ఎలా ఉండబోతుందో వాళ్ల మాటల్లో చూపించారు. మలయాళంలో విడుదల చేసిన వీడియో చివరిలోలోకా: చాప్టర్‌ 2′ ప్రకటించారు. చాప్టర్ 1లో  దుల్కర్, టోవినో థామస్ కీలక పాత్రలో కనిపించారు. యుద్ద వీరుడిగా దుల్కర్, మాఫీయా డాన్ గా టోవినో థామస్ కథని మలుపు తిప్పారు. ఇక పార్ట్ 2 మొత్తం వీరిద్దరి చూట్టే తీరుగుతుందని తెలుస్తోంది. హీడెన్ పవర్స్ తో అవయవ అక్రమ రవాణా వ్యాపారం చేసే టోవినో థామస్‌ యుద్ద వీరుడైన దుల్కార్ ఎలా అడ్డుకునేనేది చాప్టర్ 2లో చూపించబతున్నట్టు వీడియో చూస్తే అర్థమైపోతుంది.

చాప్టర్ 1 కథేంటంటే..

మరి పార్ట్ ‌ 2లోని లీడ్రోల్స్‌, ఇతర నటీనటులు సమాచారం తెలియాలంటే మరిన్నిఅప్డేట్స్ వరకు వేయిట్చేయాల్సిందేకొత్త లోకచాప్టర్‌ 1: చంద్రలో కళ్యాణి ప్రియదర్శన్గిరిజన యువతిగా కనిపించింది. కల్లియాన్కట్టి నీలీగా ఉన్న ఆమె చంద్రగా మారి బెంగళూరులో అవయవ వ్యాపారం నడిపే మాఫియాను ఎలా ఎదుర్కొంది అనేది కథ. ఒక లక్ష్యంతో బెంగళూరు వెళ్లిన ఆమెను మాఫీయా టార్గెట్చేస్తుంది. అదే టైంలో చంద్రను మాఫీయా కిడ్నాప్చేసి మత్తు ఇంజెక్షన్ఇస్తారు. అదే సమయంలో చేతన్‌(టోవినో థమస్‌), యుద్దవీరుడు(దుల్కర్సల్మాన్‌) ఎంట్రీ ఇవ్వడంతో కథలో కీలక మలుపు తిరుగుతుంది.

Related News

Emraan hashmi: ప్రేమకథతో రాబోతున్న మీ ఓమీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Puri – Sethupathi: పూరి – సేతుపతి మూవీకి వెరైటీ టైటిల్… అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Sai Pallavi: ఏది ఇప్పుడు చెప్పండ్రా.. సాయిపల్లవి బికినీ వేసుకుందని..

Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?

Allu Arjun: ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ?

OG Child Artist: ఓజీ కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆదాయం కూడా అదే రేంజ్‌లో!

Ameesha Patel: ఆ హీరో ఒప్పుకుంటే.. ఒక రాత్రి గడపాలని ఉంది

Big Stories

×