E-Paper
Advertisement

Lokesh Kanagaraj : ఏ డెబ్యూ హీరోకి లేని రెమ్యూనరేషన్, లోకేష్ కు ఏకంగా 35 కోట్లు

Lokesh Kanagaraj : ఏ డెబ్యూ హీరోకి లేని రెమ్యూనరేషన్, లోకేష్ కు ఏకంగా 35 కోట్లు
Advertisement

Lokesh Kanagaraj : మా నగరం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు లోకేష్ కనకరాజ్. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని చాలామందిని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని అంత మంది ఆశ్చర్యపోయేలా సినిమాగా మలిచి చూపించాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.

విజయ్ సేతుపతి, ఇళయ దళపతి విజయ్ హీరోలుగా మాస్టర్ అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ సాధించలేదు కానీ దర్శకుడుగా లోకేష్ కి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత లోకేష్ చేసిన విక్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కమల్ హాసన్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది.

లోకేష్ కు ఏకంగా 35 కోట్లు

Advertisement

విక్రమ్ సినిమాతో లోకేష్ కనగారాజ్ ఇమేజ్ కంప్లీట్ గా మారిపోయింది. లోకేష్ అంటేనే ఒక బ్రాండ్. విక్రమ్ సినిమాతో తెలుగులో సినిమాటిక్ యూనివర్స్ ను పరిచయం చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన లియో సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

రజనీకాంత్ హీరోగా రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమా కూడా ఊహించని రేంజ్ సక్సెస్ అందుకోలేదు. అరుణ్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా డీసీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏకంగా 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట లోకేష్. ఇప్పటివరకు ఇండియాలోనే ఏ డెబ్యూ హీరోకి లేని హైయెస్ట్ శాలరీ ఇది.

Advertisement

ఆల్రెడీ లోకేష్ కి ఒక స్టార్ డం ఉండటం వల్లనే ఎంత ఇచ్చారు. అయితే కేవలం నటుడుగా మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే స్టోరీ డైలాగ్స్ అలానే సూపర్వైజర్ మరియు ఎగ్జిక్యూటివ్ గా అరుణ్ తో ఈ ప్రాజెక్టులో పాల్గొన్న లో ఉన్నాడు లోకేష్.

అప్పటికి పూర్తయిపోతుంది 

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 2025 కి పూర్తి అయిపోతుంది. ఈ సినిమాను సమ్మర్ కానుకగా 2026లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడుగా సక్సెస్ఫుల్ నేమ్ సాధించుకున్న లోకేష్ నటుడుగా ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది.

మరోవైపు లోకేష్ ఖైదీ 2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో మరోసారి లోకేష్ ప్రూవ్ చేసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పెద్ద డైరెక్టర్లు లోకేష్ చెప్తున్నా స్క్రిప్టులను ప్రస్తుతం రిజక్ట్ చేసేస్తున్నారు. వాళ్లతో మళ్ళీ జతకట్టి కం బ్యాక్ ఇవ్వాలి అంటే ఖైదీ హిట్ అవ్వాల్సిందే.

Also Read: Sandeep Reddy Vanga : చూసిన ప్రతిసారి కొత్తగా అర్థం అవుతుంది, ఇది సర్ మీ టాలెంట్

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×