E-Paper
Advertisement

Sandeep Reddy Vanga : చూసిన ప్రతిసారి కొత్తగా అర్థం అవుతుంది, ఇది సర్ మీ టాలెంట్

Sandeep Reddy Vanga : చూసిన ప్రతిసారి కొత్తగా అర్థం అవుతుంది, ఇది సర్ మీ టాలెంట్
Advertisement

Sandeep Reddy Vanga : కొన్ని సినిమాలు చూసిన ప్రతిసారీ కొత్తగా అర్థమవుతుంటాయి. అది చూసే మూడ్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. బాహుబలి సినిమా వచ్చినప్పుడు మొదట తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత నార్త్ నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప సినిమా రిలీజ్ అయినంతవరకు కూడా బాహుబలి రికార్డ్స్ ను కొట్టే సినిమా రాలేదు.

అయితే అతి తక్కువ సినిమాలు మాత్రమే చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. మళ్లీ బాహుబలి సినిమాను రీ రిలీజ్ చేశారు. బాహుబలి అనే ఆలోచన రాజమౌళికి ఎలా వచ్చిందో అని చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఆ సినిమా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెట్టారు. అలానే శివ సినిమా విషయంలో కూడా జరుగుతుంది.

చూసిన ప్రతిసారి కొత్తగా 

Advertisement

అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి వంగ, నాగార్జున, మరియు రాంగోపాల్ వర్మ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. శివ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను రామ్ గోపాల్ వర్మ పంచుకున్నారు. ఏ సీన్ ఎక్కడి నుంచి లేపుకొచ్చాడో క్లారిటీగా చెప్పేశారు. రాంగోపాల్ వర్మ అవన్నీ చెబుతుంటే నాగార్జున మరియు సందీప్ రెడ్డి వంగ ఆశ్చర్యపోయారు.

Advertisement

శివ సినిమా చూస్తున్న ప్రతిసారి ఏదో ఒక కొత్త పాయింట్ తెలుస్తుంది సర్ అని రాము గోపాల్ వర్మతో సందీప్ రెడ్డి వంగ చెప్పాడు. కేవలం శివ సినిమా మాత్రమే కాదు సత్య సినిమా చూస్తున్న ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త పాయింట్ అర్థమవుతుంది అని రివిల్ చేశాడు.

సందీప్ ని చూసి నేర్చుకోవాలి 

సందీప్ రెడ్డి వంగ అంటే రాంగోపాల్ వర్మకు ఎంత ఇష్టం ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి నేను ఇన్స్పిరేషన్ అని చెబుతూ ఉంటారు. అని ఈ జనరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా సందీప్ రెడ్డి వంగాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి రావాలి అంటూ రామ్ గోపాల్ వర్మ స్వయంగా చెప్పారు

సందీప్ రెడ్డి వంగ వర్క్ అంటే రాంగోపాల్ వర్మ కు విపరీతమైన ఇష్టం. అందుకే అనిమల్ సినిమా గురించి కూడా గంటలు తరబడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

Also Read: 12A Railway Colony : భీమ్స్ ఇచ్చిన ఆ పాట ఎవరికైనా నచ్చలేదు, అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×