E-Paper
Advertisement

Jr.NTR -Sri Bharat: ఎన్టీఆర్ పై శ్రీ భరత్ కామెంట్స్.. నేను చాలా స్ఫూర్తి పొందానంటూ!

Jr.NTR -Sri Bharat: ఎన్టీఆర్ పై శ్రీ భరత్ కామెంట్స్.. నేను చాలా స్ఫూర్తి పొందానంటూ!
Advertisement

Jr.NTR -Sri Bharat: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ (NTR)ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈయన కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ సినిమా విషయాలు పక్కన పెట్టే వ్యక్తిగత విషయానికి వస్తే నందమూరి కుటుంబానికి ఎంతో సినీ, రాజకీయ ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. ఎంతోమంది నందమూరి వారసులు రాజకీయాలలో కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

ఎన్టీఆర్ పై శ్రీ భరత్ ప్రశంసలు..

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాల పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ నటనపై, ఆయన వ్యక్తిత్వం పై ప్రశంసల కురిపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ కు వరుసకు బావమరిది అయిన తెలుగుదేశం పార్టీ ఎంపీ శ్రీ భరత్(Sri Bharat) ఎన్టీఆర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం..

Advertisement

శ్రీ భరత్ బాలకృష్ణ చిన్నల్లుడనే విషయం మనకు తెలిసిందే .ప్రస్తుతం ఈయన వైజాగ్ ఎంపీగా కొనసాగుతున్నారు .అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా భరత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తారక్ చాలా టాలెంటెడ్ హీరో అని తెలియజేశారు అలాంటి వ్యక్తిని తాను ఇప్పటివరకు చూడలేదని, ఆయన డాన్స్ నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.. ఇక ఎన్టీఆర్ స్పీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ స్పీచ్ విని నేను ఎంతో స్ఫూర్తి పొంది చాలా విషయాలు నేర్చుకున్నానని , అలాంటి గొప్ప వ్యక్తులకు కచ్చితంగా ఫాన్స్ ఉంటారు అంటూ శ్రీ భరత్ ఎన్టీఆర్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు.

సంతోషంలో తారక్ ఫ్యాన్స్..

Advertisement

ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి శ్రీ భరత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా గతంలో శ్రీ భరత్ ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించిన అనంతరం ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా శ్రీ భరత్ కు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ నేరుగా ఎప్పుడు కలిసి మాట్లాడకపోయినా, పలు ఇంటర్వ్యూల సందర్భంగా ఇలా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Chandrahas: ఆయన కొడుకు కాకపోయి ఉంటే అవకాశాలు వచ్చేవి.. యాటిట్యూడ్ స్టార్

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×