E-Paper
Advertisement

ప్రెగ్నెన్సీ రూమర్లపై మాధురీ దీక్షిత్ స్ట్రాంగ్ రిప్లే.. ఇదిగో ప్రూఫ్.. మీరే లెక్కలేసుకోండి

ప్రెగ్నెన్సీ రూమర్లపై మాధురీ దీక్షిత్ స్ట్రాంగ్ రిప్లే.. ఇదిగో ప్రూఫ్.. మీరే లెక్కలేసుకోండి
Advertisement

Madhuri Pregnancy Rumours: బాలీవుడ్ క్లాసిక్ సినిమా ‘దేవదాస్’ (2002) లోని ఐకానిక్ సాంగ్ “డోలా రే డోలా” షూటింగ్ సమయంలో నటి మాధురీ దీక్షిత్ నాలుగు నెలల గర్భవతిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆమె స్వయంగా చెక్ పెట్టారు. సరికొత్త ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై స్పందిస్తూ… “నా పెద్ద కొడుకు ఆరిన్ 2003లో పుట్టాడు, మీరే లెక్కలు వేసుకోండి (Do the math)” అంటూ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు.

Read also-సూపర్‌స్టార్ కృష్ణ జయంతి.. ‘ఎప్పటికీ నువ్వే నా హీరో’ అంటూ మహేష్ ఎమోషనల్..

రూమర్‌కు కారణం..

Advertisement

దివంగత ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అసోసియేట్ అయిన రుబినా ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ సాంగ్ షూటింగ్ సమయంలో మాధురి 4 నెలల గర్భవతి అని, కళ్లు తిరుగుతున్నా మాస్టర్‌జీ చెప్పిన స్టెప్‌ను మార్చకుండా చేశారని వ్యాఖ్యానించారు. మాధురి లాజికల్ క్లారిటీ: ‘దేవదాస్’ సినిమా జూలై 2002లో విడుదలైంది (మే 2002లోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది). మాధురి పెద్ద కొడుకు ఆరిన్ మార్చి 17, 2003న జన్మించాడు. సినిమా విడుదలైన 8 నెలల తర్వాత బాబు పుడితే, అంతకుముందు ఏడాది జరిగిన షూటింగ్‌లో గర్భవతిని ఎలా అవుతానని ఆమె ప్రశ్నించారు.

Read also-మా అమ్మ నేర్పిన పాఠం అదే.. అందుకే ఇలా మారాను: శోభితా ధూళిపాళ్ల మనసులోని మాట!

Advertisement

అసలు ఇబ్బంది ఏంటి?: పెళ్లి తర్వాత ఆమె ముంబై, డెన్వర్ (అమెరికా) ల మధ్య నిరంతరం ప్రయాణాలు చేయడం వల్ల తీవ్రమైన జెట్ లాగ్, అలసట ఉండేవి. పైగా ఆ షూటింగ్ అంతా నైట్ షిఫ్ట్‌లలో జరిగింది. ఆ ప్రయాణాలు, రాత్రి షూటింగ్‌ల వల్ల ఒంట్లో కాస్త నలతగా  అనిపించి కళ్లు తిరిగాయి తప్ప, ప్రెగ్నెన్సీ వల్ల కాదని మాధురి స్పష్టం చేశారు.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×