E-Paper
Advertisement

Meera Vasudevan: మూడో భర్తకు కూడా విడాకులు.. ఏడాది తిరక్కుండానే మళ్లీ సింగిలైన హీరోయిన్

Meera Vasudevan: మూడో భర్తకు కూడా విడాకులు.. ఏడాది తిరక్కుండానే మళ్లీ సింగిలైన హీరోయిన్
Advertisement

Meera Vasudevan Announce 3rd Divorce:మలయాళ ప్రముఖ హీరోయిన్ మీరా వాసుదేవన్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. మూడో భర్తతో కూడా విడిపోయినట్టు అధికారింగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతేడాది కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసిన మీరా వాసుదేవన్.. ఆగష్టు నుంచి విడిగా నివస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయం చెబుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ‘నేను మీరా వాసుదేవన్.. మీ అందరికి ఓ ముఖ్యమైన విషయం చెబుతున్నా.

ప్రస్తుతం సింగిల్..

Advertisement

2025 ఆగస్టు నుంచి సింగిల్ గా ఉంటున్నాను ప్రస్తుతం నేను చాలా అద్భుతమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతో మీరా వాసుదేవన్ విడాకులు వైరల్ అవుతున్నాయి. మూడో భర్త నుంచి విడిపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారిందికాగా గతంలో ప్రముఖ సనిమాటోగ్రఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్ మొదటి పెట్టి చేసుకుంది. 2005లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. కొన్నేళ్ల పాటు అన్యోన్యంగా జీవించిన వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. కొన్నేళ్ల పాటు మొదటి భర్తకు విడిగా ఉన్న మీరా 2010 విడాకులు ఇచ్చింది.

గతేడాది సినిమాటోగ్రాఫర్ తో పెళ్లి

తర్వాత రెండుళ్లు ఒంటరిగా జీవించిన ఆమె 2012లో మలయాళ నటుడు జాక్ కొక్కెన్ ను రెండో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికిబబు కూడా పుట్టాడు. కానీ, ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. 2016లో విడాకులు అయ్యాయి. అయితే అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న మీరా. తను నటిస్తున్న కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్ లో కెమెరామెన్ విపిన్ తో ప్రేమలో పడింది. కొన్నేళ్ల పాటు రీలేషన్ ఉన్న వీరు గతేడాది 2024లో కోయంబత్తూరు లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని వైవాహకి జీవితంలోకి అడుగుపెట్టారు.

Advertisement

Also Read: Actor Brahmaji: పొగిడితే కూడా సమస్యే.. మాజీ మంత్రి డ్యాన్స్ పై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్!

గోల్ మాల్ సినిమాతో తెలుగులో ఎంట్రీ

ఈ పెళ్లి కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏడాది తిరక్కుండానే మూడో భర్తతో మీరా వాసుదేవన్ విడిగా ఉంటుంది. కాగా మీరా వాసుదేవన్ మలయాళంలో ఎన్నో సినిమాలు, సీరియళ్లతో గుర్తింపు పొందింది. సీరియల్ నటిగా బుల్లితెరపై రాణించింది. అయితే గోల్ మాల్ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత అంజలి ఐ లవ్ యూ అనే సినిమాలో నటించింది. మరోవైపు మలయాళంలో వరుసగా సీరియల్స్ చేసింది. అలా మలయాళ, తమిళ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేసిన ఆమె ప్రస్తుతం మాలివుడ్ లో సీరియల్స్ చేస్తూ బుల్లితెరపై సందడి చేస్తుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×