E-Paper
Advertisement

Makkah Bus Accident: మక్కాలో ఘోరం.. డీజిల్ ట్యాంకర్, బస్సు ఢీ.. 42 మంది సజీవదహనం

Makkah Bus Accident: మక్కాలో ఘోరం.. డీజిల్ ట్యాంకర్, బస్సు ఢీ.. 42 మంది సజీవదహనం
Advertisement

Makkah Bus Accident:  సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుండి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సు బదర్‌ మదీనా ప్రాంతంలో డీజీల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే 42 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారని తెలుస్తోంది. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×