E-Paper
Advertisement

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?
Advertisement

Mamitha Baiju : మలయాళ స్టార్ హీరోయిన్ నమిత వయసు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. ఇటీవల కాలంలో ఈమె చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో మమితకు మంచి క్రేజ్ దక్కింది. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో మలయాళం లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది బ్యూటీ.. రీసెంట్ గా ఈమె సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ లో హీరోయిన్ గా చేసింది. అది కాస్త హిట్ అవ్వడంతో ఈమె పేరు తెగ వినిపిస్తుంది. తాజాగా ఈమె గురించి ఒక వీడియో బయటకొచ్చింది.. ఆ వీడియోలో ఒక షాకింగ్ న్యూస్ ఈమెకు తీవ్ర అస్వస్థత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

హీరోయిన్ మమితకు ఏం అయ్యింది..?

మలయాళ హీరోయిన్ మమత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా మారింది.. వరుసగా సినిమాలు చేస్తున్న సరే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతుంది. అంతే కాదు పలు స్పెషల్ ఈవెంట్లకు కూడా హాజరవుతూ జనాలని ఆమె హై ఫీవర్ తో బాధపడుతున్న విషయం వెల్లడించింది.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఆమె విదేశాల్లో జరగవలసిన ఓనం వేడుకలకి హాజరు కాలేకపోతున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే తనకి సడన్గా ఫీవర్ ఎక్కువగా రావడంతో ఆ ప్రోగ్రాం ని వాయిదా వేసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియోని బాగా వైరల్ అవుతుంది.. అది చూసిన అభిమానులు అసలు మమితకు బయటకు ఏమైంది? నిజంగానే జ్వరం వచ్చిందా లేదా సినిమాలకు గ్యాప్ తీసుకుంటుందా అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలకి మమత ఎలా స్పందిస్తుందో చూడాలి..

మమిత సినిమాల విషయానికొస్తే..

Advertisement

మలయాళ ముద్దుగుమ్మ మమిత బైజుకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఒకవైపు చేతినిండా సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు మాత్రం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాల గురించి మాత్రమే కాదు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్లని కూడా ఎక్కువగా షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. ఈమధ్య ఈమె చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ప్రస్తుతం ఈమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తెలుగులో కూడా సినిమా అవకాశాలు ఆమెకు రావడంతో ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. దీంతో పాటుగా మలయాళంలో ‘ప్రేమలు 2’ మూవీతో పాటుగా పలు సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఇప్పుడు ఫీవర్ తో బాధపడుతున్న ఈమె సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ అమ్మడు తన సినిమాల గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

?igsi=bGtnMzIwNmYzbG9m

Advertisement

Also Read : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×