E-Paper
Advertisement

ఏందమ్మా మానస.. సన్‌సెట్‌లోనూ ఇంత అందంగా ఉన్నావేంటి!

ఏందమ్మా మానస.. సన్‌సెట్‌లోనూ ఇంత అందంగా ఉన్నావేంటి!
Advertisement

Manasa Choudhary:సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్లతో రోజూ బిజీగా ఉండే సినీ స్టార్స్ కాస్త ఖాళీ దొరికితే వెకేషన్ కి పోతారన్న సంగతి తెల్సిందే.ఇదిగో ఇపుడు హీరోయిన్ మానస చౌదరి కూడా అలాగే వెకేషన్ బాట పట్టేసింది.ఇక ఎప్పటిలాగే తన గ్లామరస్, సింపుల్ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.

సముద్రపు ఒడ్డున ప్రశాంతంగా

Advertisement

తాజాగా ఆమె బీచ్ వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయిపొయింది. సముద్రపు ఒడ్డున ప్రశాంతంగా కూర్చుని సన్ సెట్ ని చూస్తూ ఉన్న పిక్స్ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక ఈ ఫొటోలకు ‘Along the sunset, with the beaches’ అని క్యాప్షన్ ఇస్తూ, తను రీయూనియన్ ఐలాండ్‌లో ఉన్నట్లు ఇన్ స్టాలో చెప్పేసింది.

మానస సో బ్యూటిఫుల్

Advertisement

ఈ ఫొటోల్లో లెపర్డ్ ప్రింట్ డ్రెస్‌ తో సింపుల్‌గా కనిపిస్తూ ఉండటంతో సింపుల్ గా ఉన్నా మానస సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాన్స్.ఇక మానస చౌదరి సినీ కెరీర్ విషయానికి వస్తే.. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో వచ్చిన బబుల్‌గమ్’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

రోషన్ కనకాల హీరోగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో మానస ‘జాన్వీ’ అనే పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ ని తన వైపుకి తిప్పుకుంది ఈ భామ. ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లక్కీ భాస్కర్’లోనూ మానస ‘మోనా’గా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.

ముందు ముందు ఎలాంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !

అయితే కేవలం తెలుగు సినిమాలే అంటూ బార్డర్ గీసుకోకుండా ఇతర భాషల్లోనూ మంచి అవకాశాలను అందుకుంటూ మానస కెరీర్‌ లో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు నటిగా మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూనే , మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది.

అందులో భాగంగానే తన పర్సనల్ విశేషాలతో పాటు , ట్రావెల్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లని ఫిదా చేస్తుంది.ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలోషేర్ చేసిన ఈ బీచ్ సన్‌సెట్ ఫొటోలు కూడా వాటిలో భాగమని చెప్పకతప్పదు. చూడాలి మరి నెట్టింటిని తనదైన గ్లామర్ తో షేక్ చేస్తున్న ఈ అమ్మడు ముందు ముందు ఎలాంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో !

Tags

Related News

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ పట్నాయక్ సంచలన వ్యాఖ్యలు.. బయోపిక్‌లో నిజాలు చూపించారా?

ఇంస్టాగ్రామ్ నుంచి తప్పుకున్న పవన్ వైఫ్ అన్నా ..కారణం అదేనా?

ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన విశ్వక్ సేన్.. ఇది ఊహించలేదంటూ!

త్రిష రోడ్ షో చూస్తే మైండ్ బ్లాక్.. పొలిటికల్ ఎంట్రీకి ఇదే సిగ్నలా?

‘ఇరుముడి’ సక్సెస్… తల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన మణెమ్మ..

ఇడుపు కాయితం పాట పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

Big Stories

Advertisement
×