E-Paper
Advertisement

కడప ఎన్నికల ప్రచారంలో ఘోరం.. వైసీపీ మాజీ కార్పొరేటర్ పై కత్తితో దాడి!

కడప ఎన్నికల ప్రచారంలో ఘోరం.. వైసీపీ మాజీ కార్పొరేటర్ పై కత్తితో దాడి!
Advertisement

Kadapa Attack: ఏపీలో ఇప్పటికే స్థానిక ఎన్నికల వేడి కాక రేసుతుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అటు వైసీపీ ఇటు టీడీపీ నాయకులు హోరా హోరీగా దాడులు చేసుకుంటున్నారు. నామినేషన్లు వేయడానికి వస్తున్న వైసీపీ పార్టీ నాయకులను టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కడప మున్సిపల్ కార్పొరేషన్ వైసీపీ ఎన్నికల ప్రచారంలో కత్తితో దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతంది.

కత్తితో దాడి..

అమీన్ పీర్ దర్గా ప్రాంతంలో వైసీపీ మాజీ కార్పొరేటర్‌ షంషీర్ పై కత్తితో దాడి చేసారు. దీంతో ఈ సంఘటన ఇప్నుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతుంది. దాడిలో మాజీ కార్పొరేటర్ షంషీర్‌ చేతికి గాయం అయింది. దీంతో గాయపడిన షంషీర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తరపున ప్రచార కార్యక్రమానికి హాజరైన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. దాడికి పాల్పడిన సయ్యద్ బాషను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు ఆరా..

Advertisement

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. అతనిపై దాడి వెనుక ఉన్న పలు కారణాలపై పోలీసులు ఆరాతీయనున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రచారంలో ఉన్నసమయంలో కత్తి దాడిని గమనించడంతో అతనికి ప్రమాదం నుండి తప్పించుకున్నట్టు సమాచారం.

Also read: ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

Tags

Related News

చంద్రబాబు సంప్రదాయ రాజకీయాన్ని తిరగరాస్తున్న నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీలో మార్పులు!

ఢిల్లీ రాజకీయాల్లో పెరిగిన హీట్.. సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీ అందుకేనా..?

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

బుచ్చంపేటలో ఎంపీటీసీ ఏకగ్రీవంపై రచ్చ.. జక్కంపూడి రాజా ఎంట్రీతో మారిన సీన్!

సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

కృష్ణానదిలో ఘోర ప్రమాదం.. నాటుపడవ మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం!

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.. విజయవాడ కోర్టులో 102 పేజీల FIR!

Big Stories

Advertisement
×