E-Paper
Advertisement

త్రిష బర్త్ డే…డబుల్ కంగ్రాట్యులేషన్ చెప్పిన మంచు లక్ష్మీ ..రిలేషన్ కన్ఫర్మ్ చేశారుగా!

త్రిష బర్త్ డే…డబుల్ కంగ్రాట్యులేషన్ చెప్పిన మంచు లక్ష్మీ ..రిలేషన్ కన్ఫర్మ్ చేశారుగా!
Advertisement

Actress Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో సీనియర్ నటి త్రిష (Trisha)ఒకరు. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది అయినప్పటికీ ఏమాత్రం అవకాశాలను కోల్పోలేదు. ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న త్రిష నేడు (మే 4వ తేదీ) తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. నేడు త్రిష పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫోటోలను షేర్ చేస్తూ విష్ చేస్తున్నారు.

ఈ విశ్వమే గొప్ప బహుమతి ఇచ్చింది..

ఇకపోతే హీరోయిన్లు మాత్రం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా త్రిషకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. “అందమైన త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ పుట్టిన రోజును జరుపుకోవడానికి ఇది ఎంతో అద్భుతమైన రోజు. బహుశా ఈ విశ్వం నీకు భారీ విజయంతో ఎంతో గొప్ప బహుమతిని అందించింది. డబుల్ కంగ్రాట్యులేషన్స్ డార్లింగ్”అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

వాట్ ఏ గిఫ్ట్..

Advertisement

మరోవైపు చార్మి సైతం త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా స్పెషల్ డే, అలాగే తన పుట్టినరోజుకు బెస్ట్ గిఫ్ట్ అంటూ ఈమె కూడా పోస్ట్ చేశారు. త్రిష తిరుమలకు వెళ్తున్నటువంటి వీడియోని తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో సీనియర్ నటి రాధిక హ్యాపీ బర్త్ డే వాట్ ఏ గిఫ్ట్ అంటూ ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా సెలబ్రిటీలందరూ ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రపంచమే తనకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది అంటూ కామెంట్ చేయడంతో కచ్చితంగా విజయ్ సక్సెస్ గురించి ప్రస్తావిస్తూ ఈ పోస్టులు చేయటమే కాకుండా వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది.

Advertisement

ఇలా హీరోయిన్లు విజయ్ త్రిష రిలేషన్ గురించి చెప్పకనే చెప్పేశారు. ఇకపోతే విజయ్ త్రిష రిలేషన్ లో ఉన్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న వీరిద్దరూ మాత్రం ఎక్కడ స్పందించలేదు. అయితే వీరిద్దరి కారణంగానే విజయ్ భార్య సంగీత తనకు విడాకులు ఇవ్వబోతుందని, జూన్ 15న విడాకులకు సంబంధించిన విచారణ జరగనుంది. ఇలా కోర్టు నుంచి విజయ్ సంగీత విడాకులు వస్తే త్రిషతో తన రిలేషన్ ను అధికారకంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.

Also Read: విజయ్‌కు పవన్ కళ్యాణ్ సలహా.. చెప్పినట్లే చేశాడుగా!

Related News

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×