E-Paper
Advertisement

Meenakshi Chaudary: నటుడు మాత్రం వద్దు.. కాబోయే భర్తకు మీనాక్షి కండిషన్లు!

Meenakshi Chaudary: నటుడు మాత్రం వద్దు.. కాబోయే భర్తకు మీనాక్షి కండిషన్లు!
Advertisement

Meenakshi Chaudhary:  సినీనటి మీనాక్షి చౌదరి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గ కొనసాగడమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక మీనాక్షి చౌదరి గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక తాజాగా ఈ ఏడాది కూడా అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

100 ఎకరాలు పొలం ఉండాలి

ఇకపోతే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నవీన్ పోలీస్ శెట్టి రాజుగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే రాణి గారికి తన జీవితంలో రాబోయే రాజు గారు ఎలా ఉండాలి అనే ప్రశ్న ఎదురైంది. తనకు కాబోయే వాడు డాక్టర్ లేదా యాక్టర్ వంటివి వద్దని నాకు 100 ఎకరాలు వరి, రాజ్మా పండించే వ్యక్తి కావాలని ఎందుకంటే నాకు రాజ్మా అంటే చాలా ఇష్టం అంటూ తనకు కాబోయే భర్త గురించి ఈమె సరదాగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వాయిదాలు అవుతున్నాయి.

వృత్తి పరంగా వైద్యురాలు

Advertisement

మీనాక్షి చౌదరిని పెళ్లి చేసుకోవాలంటే 100 ఎకరాలు పొలాలు ఉండాలా అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీనాక్షి చౌదరి వృత్తిపరంగా నటి మిస్ ఇండియాగా కిరీటం అందుకుంది అలాగే వృత్తిపరంగా వైద్యురాలు అనే సంగతి తెలిసిందే. ఇలా తనలో ఉన్న క్వాలిటీస్ కాకుండా పంటలు పండించే వ్యక్తి రావాలని తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గత కొద్దిరోజులుగా తన గురించి వస్తున్న రూమర్లకు కూడా చెక్ పెట్టేసారనే చెప్పాలి.

రూమర్లకు చెక్ పెట్టిన మీనాక్షి

Advertisement

ఈమె అక్కినేని హీరోతో ప్రేమలో ఉంది అంటూ కథ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే .ఈ వార్తలపై పలు సందర్భాలలో మీనాక్షి చౌదరి స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు అయితే తాజాగా నేను చేసుకోబోయే వాడు నటుడు మాత్రం కాకూడదు అంటూ మాట్లాడటంతో మరోసారి అక్కినేని హీరోతో వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచుతూ ఈ సంక్రాంతికి మీనాక్షి మరో సక్సెస్ అందుకోబోతున్నారని కూడా స్పష్టమవతుంది.

Also Read: Anaganaga Oka Raju : కామెడీ ఒక్కటే కాదు… పొలిటికల్ టచ్ కూడా… అసలు స్టోరీ రివీల్ చేసిన నాగ వంశీ

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×