E-Paper
Advertisement

Nagabandham : పెదకాపు హీరో కోసం భారీ బడ్జెట్, కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు

Nagabandham : పెదకాపు హీరో కోసం భారీ బడ్జెట్, కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు
Advertisement

Nagabandham : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన పెదకాపు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు విరాట్ కర్ణ. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఈ టీజర్ మరియు ట్రైలర్ మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఒక రంగస్థలం రేంజ్ సక్సెస్ అవుతుంది అని చాలామంది ఊహించారు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయిపోయింది.

ఈ సినిమాకి సీక్వల్ గా కూడా ఒక సినిమా రానున్నట్లు మొదట్లోనే అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా ఫలితం తేడా కొట్టడం వలన పెదకాపు 2 సినిమాను ఆపేశారు. ఇక ప్రస్తుతం విరాట్ కర్ణ నాగబంధం అనే సినిమా చేస్తున్నాడు. సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

క్లైమాక్స్ కోసం 20 కోట్లు

Advertisement

నాగబంధం, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా. అద్భుతమైన కథ భారీ యాక్షన్ సీన్లు, విఎఫ్ ఎక్స్ లు ఉండబోతున్నాయి. కథ కు తగ్గట్టే ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ సాగుతోంది. రామానాయుడు స్టూడియోస్ లో కేవలం ఒక్క క్లైమాక్స్ కోసమే 20 కోట్ల రూపాయల భారీ సెట్లు వేసారు. ఆ భారీ సెట్ లు చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు అందులో అదిరిపోయే క్లైమాక్స్ ను చిత్రీకరించారు. యువ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న ఈ సినిమా 5 భాషల్లో విడుదల కు రెడీ అవుతోంది. రిలీజ్ అయిన తర్వాత ఎంత భారీగా నిర్మించారో అంతే భారీ గా విజయవంతం అవుతుంది అనే నమ్మకాన్ని చాలామంది వ్యక్త పరుస్తున్నారు.

ఆ రేంజ్ సక్సెస్ అవుతుందా? 

Advertisement

మామూలుగా 20 కోట్లు ఒక సినిమాకి ఈరోజుల్లో కలెక్షన్ రావాలి అంటే మామూలు విషయం కాదు. ఆ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ వస్తే కానీ ఆ స్థాయి కలెక్షన్స్ రావు. దీనిని బట్టి కేవలం క్లైమాక్స్ కోసం మాత్రమే 20 కోట్లు ఖర్చుపెట్టారు అంటే అది కొంచెం రిస్క్ ప్రాసెస్ అని చెప్పాలి. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలవుతుంది కాబట్టి ఒకచోట వర్కౌట్ అయి పాజిటివ్ గా మౌత్ టాకు వస్తే అది కూడా ప్లస్ అవుతుంది.

నటుడుగా మొదటి సినిమాలో తన పరిపూర్ణమైన టాలెంట్ చూపించాడు విరాట్ కర్ణ. ఇక ఈ సినిమాలో ఏ స్థాయిలో నటిస్తాడో చూడాలి. పెదకాపు సినిమా వర్కౌట్ కాకపోయినా విరాట కర్ణ కి మాత్రం మంచి పేరు వచ్చింది.

Also Read: Mythri movie makers :మరోసారి ఇళయరాజా తో మైత్రి కి చిక్కులు, 50 లక్షలు ఇచ్చి తీరాల్సిందేనా?

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×