E-Paper
Advertisement

Nani Viral Video: నాచురల్ స్టార్ నాని చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. కనీసం ఇవ్వొచ్చుకదా?

Nani Viral Video: నాచురల్ స్టార్ నాని చేసిన పనికి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. కనీసం ఇవ్వొచ్చుకదా?
Advertisement

Nani Viral Video: నాచురల్ స్టార్ నానీ ఎప్పుడూ తన నాచురల్ యాక్టింతో ప్రేక్షకులను మెప్పింస్తుంటాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాని పుట్టిన రోజు సందర్భంగా ఆయన తో ఫోటో దిగడానికి వచ్చిన ఫ్యాన్స్ కు షేక్ హ్యండ్ ఇవ్వకుంటా యాటిట్యూడ్ చూపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు నానీ తీరుపై మండి పడుతున్నారు. నాలుగు హిట్లు పడితే మాత్రం ఇంతిలా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే.. ఫ్యాన్ కొందరు తనతో ఫోటో దిగడానికి వచ్చారు. వారు నేరుగా వచ్చి నానీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అదే సమయంలో నానీ మాత్రం జేబులో నుంచి చేయి మాత్రవ తీచలేదు.. ఫ్యాన్ పానం షేక్ హ్యండ్ ఇస్తాడని ఎంతో ఆశగా వస్తే అలా జేబులో చేతులు పెట్టుకోవడంతో కొంత మంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. అదే కాకుండా తర్వాత వచ్చిన వారు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. ఎవ్వరినీ తన హ్యాండ్ ఇవ్వలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవ్వడంతో ఫ్యాన్ మండి పడుతున్నారు.

Read also-Nindu Noorella Saavasam Serial Today February 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఇంటికి బయలుదేరిన మిస్సమ్మ  

Advertisement

అయితే, నాని మాత్రం తన రెండు చేతులను జేబుల్లోనే ఉంచుకుని, వారికి కనీసం చేయి కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన మరికొందరు అభిమానులు కూడా షేక్ హ్యాండ్ కోసం ప్రయత్నించినప్పటికీ, నాని తన జేబులో నుంచి చేయి బయటకు తీయకుండానే ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వరుస హిట్లు పడేసరికి నానికి అహంకారం పెరిగిందని, ఎంతో దూరం నుండి ఆశగా వచ్చిన అభిమానిని అలా కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా పంపించడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read also-Nandi Awards Controversy: టాలీవుడ్‌కి అవమానం.. పబ్లిసిటీ కోసం నిర్మాతలు మరీ ఇంత దిగజారిపోతారా?

Advertisement

సాధారణంగా నాని తన అభిమానులతో చాలా సరదాగా ఉంటారు, కానీ ఈ వీడియోలో ఆయన ప్రవర్తన మాత్రం నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. నాని వంటి సాఫ్ట్ హీరో నుండి ఇలాంటి ‘యాటిట్యూడ్’ అభిమానులు అస్సలు ఊహించలేదు. అయితే, వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా వచ్చినప్పుడు భద్రతా పరమైన కారణాల వల్ల లేదా చేతికి ఏవైనా దెబ్బలు తగలడం వంటి కారణాల వల్ల ఆయన అలా చేసి ఉండవచ్చని కొందరు నాని మద్దతుదారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం ఈ వీడియో ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ షూటింగ్ లో ‘బిజీ బిజీ’గా గడుపుతున్నారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×