E-Paper
Advertisement

Naveen Polishetty : నిర్మాతలకు షాకిచ్చిన నవీన్ పోలిశెట్టి.. ఆ కండీషన్స్ ఒప్పుకుంటేనే సినిమా..

Naveen Polishetty : నిర్మాతలకు షాకిచ్చిన నవీన్ పోలిశెట్టి.. ఆ కండీషన్స్ ఒప్పుకుంటేనే సినిమా..
Advertisement

Naveen Polishetty : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. అందులో జాతి రత్నాలు సినిమా అతని క్రేజ్ ని మరింత పెంచేసింది. రీసెంట్ గా అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఏ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా పెరిగాయి. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తాడా అన్న ఆసక్తి జనాల్లో కనబడుతుంది. ఇదిలా ఉండగా నవీన్ పోలిశెట్టి తో సినిమా చెయ్యాలంటే మాత్రమే తన రెండు కండీషన్లను ఒప్పుకోవాలని అని అంటున్నట్లు ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ హీరో పెట్టిన కండిషన్స్ ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం..

నిర్మాతలకు నవీన్ పోలిశెట్టి కండీషన్స్..

హీరో నవీన్ పోలిశెట్టి వరుసగా హిట్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.. ఈనెల సంక్రాంతి కానుకగా ఆయన నటించిన అనగనగా ఒక రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. సినిమా హిట్ అయితే ఆ తర్వాత హీరోలు రెమ్యూనరేషన్ పెంచడం కామనే. ఈ హీరో కూడా నిర్మాతలకు రెండు కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది. అవేంటంటే.. ఒకటి అతనితో సినిమా చేయాలంటే రెమ్యూనరేషన్ 15 కోట్లు ఇవ్వాలి.. రెండోది తన నెక్స్ట్ సినిమా గురించి తానే డిసైడ్ చేసుకోవడం. ఈ రెండు కండిషన్లు కనుక ఒప్పుకుంటేనే ఆ బ్యానర్ లో సినిమా చేస్తానని నవీన్ పోలిశెట్టి అంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో కోడై కూస్తుంది.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read : చక్రీకి షాకిచ్చిన మహా.. ఇంటిమీదకు గొడవకు వచ్చిన ఆది.. మహా షాకింగ్ నిర్ణయం..?

నవీన్ పోలిశెట్టి సక్సెస్ సీక్రెట్.. 

టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ముఖ్యంగా జాతి రత్నాలు సినిమా అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. కామెడీ ఎంటర్టైనర్ హీరోగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాలో నటించాడు.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ జోనర్ లో వచ్చిన చిత్రం కావడంతో జనాలు బాగా ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారు. దాంతో కలెక్షన్లు కూడా భారీగా వసూల్ అవుతున్నాయి. మొదటినుంచి కామెడీ జోనర్ సినిమాలను మాత్రమే హీరో సెలెక్ట్ చేసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అదే అతని సక్సెస్ సీక్రెట్.. జనాల్లో వినిపించే మాట ఇదే. ఇకముందు ఏ డైరెక్టర్ తో ఎలాంటి జోనల్లో సినిమా చేస్తాడు అన్నది చర్చనీయాంశంగా మారింది.. మరి ఈ హీరో పెట్టిన కండిషన్స్ ఒప్పుకొని ఏ డైరెక్టర్ సినిమా చేస్తారో తెలియాలంటే కొద్దిరోజు వెయిట్ చెయ్యక తప్పదు..

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×