E-Paper
Advertisement

Aishwarya Rai:ఐశ్వర్యరాయ్ ను పెళ్లి చేసుకుంటా.. దుమారం రేపుతున్న పాకిస్తానీ కామెంట్స్!

Aishwarya Rai:ఐశ్వర్యరాయ్ ను పెళ్లి చేసుకుంటా.. దుమారం రేపుతున్న పాకిస్తానీ కామెంట్స్!
Advertisement

Aishwarya Rai: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్(Abishek Bachchan) విడాకుల గురించి తరచు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారంటూ వార్తలు వచ్చిన ప్రతిసారి ఈ వార్తలను అభిషేక్ ఖండిస్తూనే ఉన్నారు.

ఐశ్వర్య నన్ను పెళ్ళి చేసుకుంటుంది..

ఇలా ఐశ్వర్య అభిషేక్ విడాకుల గురించి తరచు వార్తలు వచ్చిన ఐశ్వర్యరాయ్ మాత్రం ఎక్కడ స్పందించలేదు నిజానికి ఐశ్వర్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి పాకిస్తాన్ కు చెందిన ముఫ్తీ అబ్దుల్ ఖవీ (Mufti abdul qavi) ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఐశ్వర్య గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య గొడవలు జరుగుతున్నాయని వారిద్దరు త్వరలోనే విడాకులు తీసుకొని విడిపోతారని మాట్లాడారు. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతే ఖచ్చితంగా ఐశ్వర్యరాయ్ తనకు పెళ్లికి సంబంధించిన ప్రపోజల్ పంపుతుందని ఖవీ ఈ సందర్భంగా మాట్లాడారు.

అయేషా రాయ్ గా పేరు మార్పు..

Advertisement

వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతారని వార్తలు వస్తున్నాయి అయితే వారు విడిపోకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ విడిపోతే మాత్రం ఐశ్వర్య రాయ్ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కచ్చితంగా  కలుస్తుందని ఖవీ తెలిపారు. అయితే పెళ్లికి ముందే తాను కచ్చితంగా ఐశ్వర్యరాయ్ ను ఇస్లాం మతంలోకి మార్చి తనని పెళ్లి చేసుకుంటానని తెలిపారు. తన పేరును ఐశ్వర్య రాయ్ నుంచి అయేషా రాయ్ గా మారుస్తానని ఈ సందర్భంగా అబ్దుల్ ఖవీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఈ వీడియో పై ఐశ్వర్యరాయ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖవీ వ్యాఖ్యలతో ఐశ్వర్యరాయ్ ను అవమాన పరిచారని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వెంటనే ఐశ్వర్యరాయ్ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వీడియో పై ఐశ్వర్యరాయ్ స్పందన ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉన్నారు. అలాగే ఈమె సోషల్ మీడియాకి కూడా చాలా దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఐశ్వర్య అభిషేక్ విడాకుల గురించి నిత్యం వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలను అభిషేక్ ఖండించినా పులిస్టాప్ మాత్రం పడలేదు.

Also Read: Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు ఆఖరి కెప్టెన్ గా కళ్యాణ్..మామూలు ట్విస్ట్ కాదుగా?

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×