E-Paper
Advertisement

Akira Nandan: అకీరా ఎంట్రీ పై పవన్ షాకింగ్ రియాక్షన్.. ఫ్యాన్స్ ఏమైపోవాలి బాసూ!

Akira Nandan: అకీరా ఎంట్రీ పై పవన్ షాకింగ్ రియాక్షన్.. ఫ్యాన్స్ ఏమైపోవాలి బాసూ!
Advertisement

Akira Nandan: అకీరా నందన్ పరిచయం అవసరం లేని పేరు. పవన్ కళ్యాణ్ కుమారుడిగా ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే అకీరా ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండానే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక అకీరా చదువులు కూడా దాదాపు పూర్తి కావడంతో ఈయన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినపడుతూనే ఉంటాయి. గతంలో అకీరా ఇండస్ట్రీలోకి రావడం గురించి తన తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాలలో మాట్లాడుతూ అకీరాకు ఏది ఇష్టమైతే అదే చేస్తాడని తన నిర్ణయానికి నా మద్దతు అంటూ తల్లిగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

అకీరా సినీ ఎంట్రీ పై హరీష్ శంకర్ కామెంట్స్..

ఇకపోతే తన కొడుకు సినీ ఎంట్రీ గురించి నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సైతం ఇటీవల స్పందించారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు అకీరా సినీ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా హరీష్ శంకర్ అకీరా సినీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.

తండ్రి కోసం, ఫ్యాన్స్ కోసం హీరో కాడు..

Advertisement

అకీరా పవన్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాను కూడా ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ గారి వద్ద ఒకటి రెండు సార్లు ప్రస్తావనకు తీసుకువచ్చాను. బాబును సినిమా ఇండస్ట్రీకి లాంచ్ చేసే సమయం వచ్చింది, హీరోగా పరిచయం చేద్దామంటూ పవన్ కళ్యాణ్ గారి వద్ద ప్రస్తావించానని, ఈ మాటలకు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఎక్సైట్మెంట్ అవ్వలేదని హరీష్ శంకర్ తెలిపారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..అకీరాకు ఏం చేయాలనిపిస్తే అది చేయనిస్తాను. అకీరా ఫ్యాన్స్ కోసమో, తండ్రి కోసమో హీరో అవ్వడని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హరీష్ శంకర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పవన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వస్తారా?

Advertisement

ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం తండ్రి కోసం హీరో కాడని చేసిన ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. పవన్ వారసుడిగా అకిరా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ మాత్రమే మిగిలిందని చెప్పాలి. అయితే అకీరాకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం కంటే కూడా సంగీత దర్శకుడిగ కొనసాగడం ఇష్టం అని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన పలు సందర్భాలలో మ్యూజిక్ టాలెంట్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా ఇండస్ట్రీలోకి వస్తారా లేదంటే రాజకీయాలలోకి వెళ్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం అకీరా ఉన్నత చదువుల కోసం విదేశాలలో ఉన్నారని తెలుస్తుంద అయితే ఈయన నటనలో భాగంగా శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం.

Also Read: Jananayagan Film: విజయ్ జననాయగన్ కు మరో దెబ్బ.. ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనా?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×