E-Paper
Advertisement

Ustaad Bhagat Single: ఫస్ట్ సాంగ్ ప్రోమో… ఆ స్వాగ్ చూసారా.. వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు

Ustaad Bhagat Single: ఫస్ట్ సాంగ్ ప్రోమో… ఆ స్వాగ్ చూసారా.. వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు
Advertisement

Ustaad Bhagat Singh First Single: పవన్కళ్యాణ్‌, హరీశ్శంకర్కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంఉస్తాద్భగత్సింగ్‘. గబ్బర్సింగ్వంటి బ్లాక్బస్టర్ హిట్తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. దీనిపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్కూడా మంచి బజ్క్రియేట్చేస్తున్నారు. హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఉస్తాద్భగత్సింగ్షూటింగ్తో బిజీగా ఉన్నాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగిల్

Advertisement

ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్జరుపుకుంటుంది నేపథ్యంలో ఉస్తాద్భగత్సింగ్నుంచి మూవీ టీం క్రేజీ అప్డేట్వదిలింది. త్వరలోనే ఫస్ట్సింగిల్రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్తాజాగా ప్రకటన ఇచ్చారు. సందర్భగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్చేత ఈళలు వేయించేలా ఉంది వీడియో పవన్చాలా స్టైలిష్గా కనిపించాడు. షూట్లో స్టైలిష్గా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. ఇందులో పవన్లుక్అభిమానుల విపరీతంగా ఆకట్టుకుంది.

వింటేజ్ పవన్ బ్యాక్

ఇందులో పవర్స్టార్స్టైల్‌, గ్రేస్కి ఫిదా అవుతున్నారువింటేజ్పవన్చూస్తున్నట్టు ఉందంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇక గ్లింప్స్ రేంజ్లో ఉంటే ఇక ఫుల్సాంగ్ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులంత ఊహాల్లో తేలిపోతున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్మీడియాలో వైరల్అవుతుందిమీరు ఇష్టపడే శక్తి.. మీరు ఆనందించే నృత్యం... మీరు జరుపుకునే వైఖరి... మీరు ఆరాధించే వ్యక్తి. ఇవన్ని ఒక్క సింగిల్సాంగ్మీకు అందించబోతున్న కల్ట్కెప్టెన్హరీష్శంకర్‌. త్వరలోనే ఉస్తాద్భగత్సింగ్ఫస్ట్సింగిల్ప్రకటన రాబోతోంది. డిసెంబర్నెల మొత్తం వేడుకేఅంటూ ట్వీట్లో రాసుకొచ్చారు.

Advertisement

Poonam Kaur: నీ కోసం పక్క వాళ్ల కాపురాలు కుల్చుతావా.. సమంతకు పూనమ్స్ట్రాంగ్కౌంటర్

శ్రీలీల హీరోయిన్

హరీష్శంకర్దర్శకత్వంలో యాక్షన్కామెడీ డ్రామా రూపొందుతోంది. దాదాపు 50 శాతం షూటింగ్పూర్తయినట్టు తెలుస్తోంది. సినిమాలో పవన్సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. పవన్స్టార్అభిమానుల పల్స్తెలిసిన హరీష్పవన్ఎలా చూపించాలో అలా చూపించబోతున్నాడు. సినిమాలో అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్సంస్థలో నవీన్యర్నేనీ, రవి యలమంచిలి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ప్లాన్చేస్తున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×