E-Paper
Advertisement

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. బేబీ బంప్ వీడియోతో షాక్ ఇచ్చిన ముద్దుగుమ్మ?

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. బేబీ బంప్ వీడియోతో షాక్ ఇచ్చిన ముద్దుగుమ్మ?
Advertisement

Tollywood Actress: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)ఒకరు. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న పాయల్ రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా అనంతరం తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. పాయల్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

ప్రెగ్నెంట్ కానీ.. ప్రెగ్నెంట్ కాదు..

పాయల్ రాజ్ పుత్ ఇంస్టాగ్రామ్ వేదికగా బేబీ బంప్ తో ఉన్న వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో ఈమె మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈమె”గర్భవతిని కానీ గర్భవతిని కాదు” అంటూ వెరైటీగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒకసారిగా అభిమానుల షాక్ అవ్వడమే కాకుండా ఏంటి పాయల్ రాజ్ పుత్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా? ఈ బేబీ బంప్ ఏంటీ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా షూటింగ్ లో భాగం..

Advertisement

ఇలా ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది నిజమైన ప్రెగ్నెన్సీ కాదని కేవలం ఒక సినిమా షూటింగ్లో భాగంగానే ఇలా చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె ఫన్నీగా షేర్ చేసిన ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం పాయల్ వెంకటలచ్చిమి అనే సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బహుశా ఈ సినిమాలో ఈమె ప్రెగ్నెంట్ గా కనిపించబోతున్నారు కాబోలు అందుకే ఇలాంటి గెటప్ లో కనిపించారు అంటూ అభిమానులు వారికి వారే సర్ది చెప్పుకుంటున్నారు.

?igsh=MTJ0MnE4NGJiYTd3Nw%3D%3D

Advertisement

ఇక మరి కొంతమంది మాత్రం ఈ వీడియోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ పాయల్ ప్రెగ్నెన్సీ లుక్ బాగుంది కానీ ఇలాంటి విషయాలలో ఫ్రాంక్ చేయకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే అమ్మలుగా ప్రమోట్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాయల్ కూడా ఒక్కసారిగా బేబీ బంప్ ఫోటోతో దర్శనం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు . ఇక పాయల్ ప్రస్తుతం సౌరబ్ దింగ్ర అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారు. ఇక త్వరలోనే ఈయనని వెండితెరకు హీరోగా పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాయల్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఇలా ఈమె వ్యక్తిగ జీవితంతో పాటు మృతి పరమైన జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

Also Read: రోడ్డు ప్రమాదంలో నిర్మాత ఆర్ బి చౌదరి దుర్మరణం.. విషాదంలో హీరో కుటుంబం!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×