E-Paper
Advertisement

Singer Mangli: సింగర్ మంగ్లీపై అసభ్యకర కామెంట్స్‌.. ‘మేడిపల్లి స్టార్’ అరెస్ట్!

Singer Mangli: సింగర్ మంగ్లీపై అసభ్యకర కామెంట్స్‌.. ‘మేడిపల్లి స్టార్’ అరెస్ట్!
Advertisement

Singer Mangli: ఫోక్సింగర్మంగ్లీపై అసభ్యకరమైన కామెంట్స్చేస్తూ ఇబ్బంది పెట్టిన వ్యకిని తాజాగా పోలీసలు అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్వేదికగా తనని, తన పాటను ఉద్దేశిస్తూ అనుచిత కామెంట్స్చేస్తున్న వ్యక్తిపై మంగ్లీ గురువారం ఎస్ఆర్నగర్పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు

బాయిలోనే బల్లి పలికే పాటపై ట్రోల్స్

Advertisement

కాగా ఇటీవల మంగ్లీ పాడిన బాయిలోన బల్లి పలికే పాటను విడుదల చేసింది. దీనికి ఆడియన్స్నుంచి విపరీతమైన రెస్పాన్స్వస్తుంది. ఎక్కడ చూసిన పాటకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. యూట్యూబ్లో మారుమ్రోగుతున్న పాటకు సోషల్మీడియాలోనూ విపరీతంగా వైరల్అవుతుంది. అయితే పాట ఎంత వైరల్అయ్యిందో అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇందులో వాడిన పదాలను కించపరుస్తూ కామెంట్స్చేస్తున్నారు. పాటను మంగ్లీ తన వర్గం భాష నుంచి తీసుకుంది. ఎస్టీ భాషలో పాడిన పాటలోని పదాలను కించపరుస్తూ సోషల్మీడియా, ఇన్స్టాగ్రామ్లో నెగిటివ్కామెంట్స్ చేస్తున్నారు.

మంగ్లీ పాటపై అసభ్యకర కామెంట్స్

అయితేమేడిపల్లి స్టార్’ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో ఒక వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో పాటను విమర్శించే పేరుత, మంగ్లీని లక్ష్యంత చేసుకుని, ఆమె పట్ల అత్యంత హేయకరంగా, అసభ్య పదజాలంత మాట్లాడాడు. భాషను కించపరుస్తూ హద్దులు మీరి ప్రవర్తించాడు. అంతేకాదు మంగ్లీ, భాషను తీవ్రంగా దూషించాడు. ఈ వీడియో తక్కువ సమయంలోనే సోషల్మీడియాలో వైరల్అయ్యింది. ఇది కాస్తా మంగ్లీ వరకు వెళ్లింది. పాటపై మంగ్లీ, వర్గ నాయకులు తీ వ్రంగా ఖండిస్తున్నారు. తమ భాషను కించపరిచేలా ప్రవర్తించిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు.

Advertisement

Also Read: Singer Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. అతడిపై ఫిర్యాదు

మేడిపల్లి స్టార్ ఇన్స్టా యూజర్ అరెస్ట్

దీనిపై మంగ్లీ ఎస్ఆర్నగర్ పోలీసులక రాతపూర్వక ఫిర్యాదు చేసింది. సైబర్ వేధింపులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. సైబర్టెక్నికల్టీం ఆధారంగా పోలీసులు నిందితుడి వివరాలు సేకరించారు. దర్యాప్తు వేగవంతం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.  అతడు పోస్ట్ చేసిన వీడియోను, దానిత వాడిన భాషను సాక్ష్యాలత స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిందితుడు సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతో తరచూ ఇలాంటి వివాదాస్పద కంటెంట్ పోస్ట్ చేస్తుంటాడు. వినోదం పేరుతో హద్దులు మీరి వ్యక్తులను, ముఖ్యంగ మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. ‘మేడిపల్లి స్టార్’ చేసిన పని సమాజంలో తప్పుదోవ పట్టించేలా ఉందనీ, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×