E-Paper
Advertisement

Singer Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. వారిపై ఫిర్యాదు

Singer Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. వారిపై ఫిర్యాదు
Advertisement

Singer Mangli SR Nagar police Station:  సింగర్మంగ్లీ పోలీసులను ఆశ్రయించింది. సోషల్మీడియాలో తనని టార్గెట్చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్చేస్తున్నారంటూ తాజాగా ఆమె ఎస్ఆర్నగర్పోలీసు స్టేషన్ఫిర్యాదు చేసింది. తన పాటను కించపరుస్తూ వ్యక్తి అసభ్యకరమైన కామెంట్స్చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల మంగ్లీ పాడిన బాయిలోనే బల్లి పలికే ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం సోషల్మీడియాను ఊపు ఊపేస్తుంది.

Advertisement

ఇక యూట్యూబ్లో పాట మారుమ్రోగుతూ మిలియన్లలో వ్యూస్తో దూసుకుపోతుంది. అంత సెన్సేషనల్హిట్కొట్టిన పాటపై యాంటి ఫ్యాన్స్విషం కుక్కుతున్నారని, తమ వర్గాన్ని కించపరుస్తూ అసభ్యకరంగా కామెంట్స్చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తమ ఎస్టీ వర్గాన్ని, తమ భాషను కించపరుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అలాగే ఎస్టీ నాయకులు కూడా మంగ్లీకి మద్దతు తెలుపుతున్నారు. తమ వర్గాన్ని కించపరుస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Andhra King Taluka: ఆంధ్ర కింగ్తాలుకా.. అభిమానులు లేని అభిమాని సినిమా

Advertisement

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×