E-Paper
Advertisement

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!
Advertisement

Spirit story:‘స్పిరిట్’…యానిమల్ తర్వాత సందీప్ దర్శకుడుగా పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఇది. ఇక తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా సరికొత్తగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు మన డార్లింగ్. ఇక సినిమా కూడా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చాలా సైలెంట్‌గా, జోరుగా జరుగుతుంది కూడా.దీనికి ప్రభాస్ స్టైల్ యాక్టింగ్, సందీప్ మార్క్ టేకింగ్ ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ గా నిలవబోతుందని ఇండస్ట్రీ టాక్.

కథ ఇదేనా ?

Advertisement

ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా కథ ఇదే అయ్యుండొచ్చు అంటూ ఒక చిన్న లీక్ ఇపుడు నెట్టింట ఫుల్ సర్క్యులేట్ అవుతుంది.దాని ప్రకారం చూస్తె ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ ఒక క్లిష్టమైన కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో సాగుతుందట.ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్.

also read:మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Advertisement

అయితే అసలైన ట్విస్ట్ మాత్రం ఇంటర్వెల్ లో వస్తుందట. హీరో ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ కేసుకి, అతని పర్సనల్ లైఫ్‌కి అలాగే మెయిన్ విలన్‌కి మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ ఉంటుందని, ఆ ట్విస్ట్ బయటపడే సమయానికి థియేటర్లలో ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయమని చక్కర్లు కొడుతున్న వార్త.ఇకఈ ఇంటర్వెల్ బ్యాంగ్‌ మూవీకే పెద్ద హైలైట్‌గా నిలవనుందని తెలుస్తుంది.ఇది ఎంతవరకు నిజమన్నది మేకర్స్ బయటపెట్టాలి.

ప్రభాస్ లైనప్‌లో ఉన్న ఇతర ప్రాజెక్టులని చూస్తె

ఇక ప్రస్తుతం ప్రభాస్ లైనప్‌లో ఉన్న ఇతర ప్రాజెక్టులని చూస్తె ప్రస్తుతం ఈ సినిమాకి కాసింత బ్రేక్ ఇచ్చి హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) ని పరుగులు పెట్టిస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ 3,2026 న రిలీజ్ అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కాబట్టి సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని మైత్రి మేకర్స్ ప్లాన్ చేస్తుందట.ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఎలాగు నాగశ్విన్ కాంబోలో కల్కి 2898ad సినిమా సీక్వెల్ ఉండనే ఉంది.అంటే అనౌన్స్ చేసినట్టుగా స్పిరిట్ ని వచ్చే మార్చి నాటికి గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలంటే ప్రభాస్ అసలు రెస్ట్ అనేది తీసుకోకుండా కంటిన్యూ గా చెమటలు చిందిన్చాల్సిందే నన్నమాట.

ఎన్ని వెయ్యి కోట్ల సినిమాలని అందిస్తాడో !

ఇక వీటి తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం కూడా పట్టాలెక్కాల్సిన జాబితాలో ఉన్న సినిమానే. చూడాలి మరి ఇన్ని వరుస సినిమాల్ని లైనప్ లో పెట్టిన ప్రభాస్ వచ్చే మూడేళ్ళలో ఎన్ని వెయ్యి కోట్ల సినిమాలని అందిస్తాడో !

also read:‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×