E-Paper
Advertisement

Premisthunnaa: మేనేజర్ పై చేయి చేసుకున్న హీరోయిన్ తండ్రి , కారణం వింటే షాక్ అవ్వాల్సిందే

Premisthunnaa: మేనేజర్ పై చేయి చేసుకున్న హీరోయిన్ తండ్రి , కారణం వింటే షాక్ అవ్వాల్సిందే
Advertisement

Premisthunnaa: మామూలుగా స్కూల్లో చదువుకునే రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు అని మనం చాలాసార్లు వినేవాళ్ళం. ఇక అదే విషయాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అప్లై చేస్తే నేటి చైల్డ్ ఆర్టిస్టులే రేపటి హీరోలు అనిపించేలా ఉంది. చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోలుగా మారిపోతున్నారు. చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించిన తేజ ఇప్పుడు మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు సాత్విక్ వర్మ. ఇక ప్రస్తుతం సాత్విక్ వర్మ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే సాత్విక్ వర్మ, ప్రీతి నేహ జంటగా భాను దర్శకత్వంలో చేసిన సినిమా ప్రేమిస్తున్నా. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాను కనకదుర్గారావు పప్పుల నిర్మించారు.

నటుడు పై చేయి చేసుకున్న హీరోయిన్ తండ్రి 

Advertisement

ఈ సినిమా హీరోయిన్ ప్రీతినేహ తండ్రి ఒక నటుడు పైన చేయి చేసుకున్నారు. ఇంతకు అసలు కారణమేంటంటే.. ‘ప్రేమిస్తున్నా’ సినిమా హీరోయిన్ తండ్రికి, ఆర్టిస్ట్ మేనేజర్ నగరి చలపతికి మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం ఏకంగా రోడ్డుపై కొట్టుకొనే వరకు వెళ్లింది.

Advertisement

తన కుమార్తె వల్లే సినిమా ఆడుతోందని హీరోయిన్ తండ్రి ప్రెస్మీట్ పెట్టారు. దానిని ఖండిస్తూ హీరోయిన్ వల్ల సినిమా ఆడటం లేదని, తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని చలపతి మరో ప్రెస్మీట్ పెట్టారు. దీంతో ఆగ్రహించిన హీరోయిన్ తండ్రి.. శ్రీదేవి కాంప్లెక్స్ వద్ద చలపతిపై దాడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపైన చిత్ర యూనిట్ ఏమైన స్పందిస్తుందేమో చూడాలి.

Also Read: Suriya46 : సమ్మర్ టార్గెట్ పెట్టిన సూర్య, రిలీజ్ ఎప్పుడు అంటే?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×