E-Paper
Advertisement

Singer Died: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్‌ దుర్మరణం

Singer Died: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్‌ దుర్మరణం
Advertisement

Panjabi Singer Dies in Road Accident: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ సింగర్‌ హర్మాన్‌ మాన్సా (37) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చేందాడు. తన స్వగ్రామం ఖియాలాకి వెళ్తుండగా పాటియాల హైవేపై ఆయన కారు ట్రక్కుని ఢీ కొట్టింది. అతివేగం కారణంగా కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హర్మాన్ అక్కిడిక్కడే దుర్మరణం చెందారు.

ట్రక్కును ఢీ కొట్టిన కారు

ఈ ప్రమాదం నిన్న శుక్రవారం (నవంబర్ 21 ) అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా 2007 నుంచి హర్మాన్ ఇండస్ట్రీలో యాక్టివ్ ఉంటున్నారు. ఎన్నో అల్భమ్ సాంగ్స్, సినిమాలు పాటలతో సంగీత ప్రియులను అరిస్తున్నాడు. అతి చిన్న వయసులో అతడు మరణించడాన్ని అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణంతో పంజాబీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి సహా గాయకులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో హిట్ అల్భమ్స్, పాటలతో గుర్తింపు

Advertisement

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. 2007లో ఇండస్ట్రీకి వచ్చిన హర్మాన్‌ అతి తక్కువ టైంలో స్టార్‌ సింగర్‌గా ఎదిగాడు. తనదైన గాత్రంతో ఎంతో ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. ఆయన పాడిన పాటలన్ని దాదాపు హిట్టే. మిస్‌ పూజాతో కలిసి పేపర్‌ యా ప్యార్‌ అనే బ్రేక్‌ అవుట్‌ హిట్‌ అల్భమ్‌ సాంగ్‌తో సిద్ధు ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయారు. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ పాట మారుమ్రోగుతుంది.

ఆ పాటతో ఓవర్ నైట్ స్టార్

పంజాబ్‌లో ఏ కార్యక్రమంలో జరిగిన ఈ పాటను తప్పకుండ వినిపంచాల్సిందే. దీంతో విపరీతమైన ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హర్మాన్‌ కోయి చక్కర్‌ నాయి, బేబే బాబపు, బబ్బర్‌ షేర్‌, ముల్తాన్ వర్సెస్ రష్యా వంటి పాటలు పాడి ఆకట్టుకున్నారు. తన పాటల్లో ముఖ్యంగా కుటుంబ బంధాలు ప్రతిబింబించేలా లేదా సామాజిక ఇతివ్రత్తాలతో కూడిన మెసేజ్‌ ఇవ్వడం అతడి శైలి. తన పాటల రచయిత కూడా ఆయనే. ఇలా పాటలతో తనకంటూ ప్రత్యకమైన శైలి ఎంతోమంది పంజాబీ సంగీతల ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు.

Advertisement

Also Read: 12A Railway Colony Collections: 12A రైల్వే కాలనీ, ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. పెద్ద హీరోకి చిన్న వసూళ్లు!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×