E-Paper
Advertisement

Sivaji: ముగిసిన శివాజీ విచారణ.. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!

Sivaji: ముగిసిన శివాజీ విచారణ.. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!
Advertisement

Sivaji: సినీ నటుడు శివాజీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే .ఈయన దండోరా సినిమా(Dandora Movie) ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరోయిన్ ల వస్త్రధారణ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే శివాజీ నేడు మహిళా కమిషన్ (Women’s Commission )ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. తాజాగా శివాజీ మహిళా కమిషన్ విచారణ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా మహిళా కమిషన్ శివాజీని పలు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తుంది. మరి శివాజీకి మహిళా కమిషన్ నుంచి ఎదురైన ప్రశ్నలు ఏంటి అనే విషయానికి వస్తే..

శివాజీకి ఎదురైన ప్రశ్నలు..

*మహిళల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు, మహిళల గౌరవం వారి వ్యక్తిగత జీవితంపై ప్రభావతం చూపుతుందని మహిళా కమిషన్ భావిస్తుంది దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు.

Advertisement

* సినిమా నటుడిగా మీరు మాట్లాడే మాటలు సమాజంపై తీవ్రమైన ప్రభావితం చూపుతాయని మహిళా కమిషన్ భావిస్తుందని మీరేమంటారు? అంటూ ప్రశ్నించారు.

*మహిళలు వస్త్రధారణ ఆధారంగా వారి క్యారెక్టర్ అంచనా వేయటం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం చదువుకున్న వ్యక్తిగా ఈ విషయం మీకు తెలియదా?

Advertisement

*మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే అందజేయాలి.

* మీ వ్యాఖ్యలు మహిళల పై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి వీటికి మీ సమాధానం ఏంటి? అంటూ మహిళా కమిషన్ రెండు గంటల విచారణలో భాగంగా శివాజీకి ఈ ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. మరి మహిళా కమిషన్ విచారణలో భాగంగా శివాజీ ఎలాంటి సమాధానాలు తెలిపారు అనేది తెలియాల్సి ఉంది..

క్షమాపణలు చెప్పిన శివాజీ..

ఇక శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చెప్పిన విధానం పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఈయన చెప్పిన విషయం కరెక్టేనని కానీ చెప్పిన విధానం తప్పుగా ఉందని కొందరు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. మహిళల గురించి అభ్యంతరకరమైన పదాలను వాడటం వల్లే ఈ వివాదం చెలరేగింది అయితే ఈ విషయంపై శివాజీ సంధిస్తూ క్షమాపణలు కూడా తెలియచేశారు. శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పినప్పటికీ ఈయనపై కేసు నమోదు కావడంతో మహిళా కమిషన్ విచారణ జరిపింది. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఈయన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. ఇక నేడు ఈయన విచారణకు హాజరు కావడంతో ఇప్పటికైనా ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందా లేదంటే ఇలాగే కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Suriya 46: 45 ఏళ్ల వాడితో 20 ఏళ్ల పాప ప్రేమాయణం.. సూర్య మూవీ స్టోరీ లీక్ చేసిన నిర్మాత

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×