E-Paper
Advertisement

Samantha -Raj: పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ ఫోటో చూశారా.. క్యూట్ గా ఉన్న కొత్త జంట!

Samantha -Raj: పెళ్లి తర్వాత సమంత ఫస్ట్ ఫోటో చూశారా.. క్యూట్ గా ఉన్న కొత్త జంట!
Advertisement

Samantha -Raj: సినీ నటి సమంత డిసెంబర్ ఒకటవ తేదీ ప్రముఖ దర్శకుడు రాజ్ ను కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ బైరవి ఆలయంలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం భూత శుద్ధి పద్ధతిలో జరిగింది. ఇలా వీరి పెళ్లి ఫోటోలను సమంత స్వయంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ జంటకు అభినందనలు తెలియజేశారు. ఇకపోతే సమంత పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను రాజ్ సోదరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు..

మెహందీ ఫోటో షేర్ చేసిన సీతల్..

రాజ్ కు ఒక సోదరు ఉందనే సంగతి మనకు తెలిసిందే. సమంత షేర్ చేసిన పెళ్లి ఫోటోలలో ఈమె కనిపించకపోయిన అనంతరం సీతల్(Seethal) తన సోషల్ మీడియా వేదికగా సమంత పెళ్ళికి సంబంధించిన ఫోటోలను తరచూ షేర్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈమె వీరి మెహందికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో భాగంగా రాజ్ కుటుంబ సభ్యులందరూ ఉండటం విశేషం. మెహందీ కావడంతో అందరూ కూడా ఆకుపచ్చ దుస్తులను ఉన్నారు. ఇక ఈ ఫోటోని షేర్ చేసిన సీతల్ ప్రేమను పంచండి అంటూ ఈమె ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలలో సమంత చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు.

క్యూట్ లుక్ లో సమంత..

Advertisement

సమంత మెహందీ కలర్ డ్రెస్సులో చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఇలా సమంత పెళ్లి తర్వాత ఆమె ఆడపడుచు సోషల్ మీడియా వేదికగా సమంతకు సంబంధించిన ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక శీతల్ వీరిద్దరి వివాహం జరిగినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అలాగే సమంతకు తమ ఫ్యామిలీలోకి చాలా ఘనంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీతల్ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో పై సమంత అభిమానులకు కూడా స్పందిస్తూ క్యూట్ కపుల్.. ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత పెళ్లి తర్వాత తన భర్త రాజ్ తో కలిసి ఎలాంటి ఫోటోలను షేర్ చేయలేదు.

Advertisement

ప్రస్తుతం ఈమె తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థలో నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైన తరువాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. పెళ్లి కోసం కొంత గ్యాప్ ఇచ్చిన సమంత పెళ్లయిన వెంటనే హనీమూన్ కూడా ప్లాన్ చేయకుండా తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈమె నిర్మాతగా నటిగా కొనసాగడమే కాకుండా బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్లోతింగ్ బిజినెస్ తో పాటు ఫర్ఫ్యూమ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also  Read: Akhanda 2 Issues : ఇదంతా ఫ్లోలో జరుగుతుందా… లేదా బాలయ్యపై కక్ష కట్టారా?

Related News

హిట్ కొడితే రేటు పెంచేస్తున్న హీరోయిన్లు!

శోభిత పై నాగ్ మామ ప్రశంసలు…కోడలి కష్టానికి ఫిదా!

రణరంగంలో విజృంభిస్తున్న అక్కినేని కోడలు శోభిత.. లేటెస్ట్ వీడియో వైరల్!

కత్రినా పై బాడీ షేమింగ్ ట్రోల్స్..సల్మాన్ ఖాన్ ఫైర్ !

బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. షూటింగ్‌పై క్లారిటీ!

బరువు పెరిగితే అవకాశాలు ఉండవు..బాడీ షేమింగ్ కామెంట్స్ నటి ఆవేదన!

‘ఫాంటమ్ ఆఫ్ ది ప్యారడైజ్’ మూవీ నటుడు మృతి.. అసలు ఏం జరిగిందంటే?

చిరు లీక్స్.. ‘కాకా’లో తన క్యారెక్టర్ రివీల్ చేసిన మెగాస్టార్!

Big Stories

Advertisement
×