E-Paper
Advertisement

Rajendraprasad : మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్, ముసలతనం వలన వచ్చిన చాదస్తమా?

Rajendraprasad : మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్, ముసలతనం వలన వచ్చిన చాదస్తమా?
Advertisement

Rajendraprasad : నటుడుగా కెరియర్ మొదలు పెట్టిన రాజేంద్రప్రసాద్ తర్వాత కాలంలో కథానాయకుడుగా కూడా సినిమాలు చేశాడు. ముఖ్యంగా అందరూ ఒక తరహా సినిమాలు చేస్తున్న తరుణంలో కామెడీకి ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తూ ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలను చేశారు. అలా కామెడీ సినిమా చేసిన హీరోలలో నరేష్ మరియు రాజేంద్రప్రసాద్ ఒకరు. ఆ తరువాత రాజేంద్రప్రసాద్ తరహ సినిమాలను ఒక తరుణంలో అల్లరి నరేష్ కూడా చేశాడు.

అయితే రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమాలు చేయడం తగ్గించి తర్వాత నటుడుగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించారు. అతను సినిమాల్లో శ్రేయోభిలాషి, ఆ నలుగురు వంటి సినిమాలు కొంతమేరకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రలో కనిపిస్తూ ఉంటారు రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాల్లో కంటే కూడా ఆఫ్లైన్లో మాట్లాడిన మాటలు ఈ రోజుల్లో ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి.

మరోసారి నోరు జారారు 

Advertisement

రీసెంట్ టైమ్స్ లో ఏదైనా సినిమా ఫంక్షన్ కి సంబంధించి రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతుంటే ఆయా దర్శక నిర్మాతలకు కొద్దిపాటి టెన్షన్ పుడుతుంది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. భాను భోగవరపు దర్శకుడుగా పరిచయమైన మాస్ జాతర సినిమా ఈవెంట్ లో కూడా సుమాపై కసురుకోవటం. ఒక ఫంక్షన్ లో ఆలీని తిట్టడం ఇలాంటివన్నీ వరుసగా జరుగుతున్నాయి.

అయితే వాటన్నిటికీ ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా తర్వాత చేస్తున్నారు. రీసెంట్ గా తన కూతురిని కోల్పోవడం వలన మనస్థాపానికి గురై ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది అని కొంతమంది దానిని సమర్థించే ప్రయత్నం చేశారు.

Advertisement

ఇక రీసెంట్గా రాజేంద్రప్రసాద్ సకుటుంబానం అనే సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. ఆ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత రాజేంద్రప్రసాద్ మాట్లాడాల్సి వచ్చింది. రాజేంద్రప్రసాద్ మాట్లాడే ముందు పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడటం అంటూ మొదలుపెట్టారు.

ఎంతైనా మీ శిష్యులమే కదా అని బ్రహ్మానందం అనడం మొదలుపెట్టారు. నువ్వు ముసలి ము**డ కొడుకు అంటూ రాజేంద్రప్రసాద్ అన్నారు. వెంటనే ఎవరు అని బ్రహ్మానందం అనగానే నేను అని కవర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చాదస్తం వలన 

అయితే ముసలతనం వచ్చిన తర్వాత చాదస్తం బాగా పెరిగిపోయినట్లుంది ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా మటుకు ఇలాంటి వాళ్ళని మాట్లాడుకుండా ఉంచే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమందికి ఉన్న అభిప్రాయం. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read : Trivikram – Venky : ఆ సెంటిమెంట్ వదిలి అద్భుతమైన టైటిల్ ఫిక్స్

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×