BigTV English

Coolie Gold Rings Sale: బాబోయ్‌ కూలీ మేనియా మామూలుగా లేదు.. చివరికి గోల్డ్‌ రింగ్‌ని కూడా వాడేసారు..

Coolie Gold Rings Sale: బాబోయ్‌ కూలీ మేనియా మామూలుగా లేదు.. చివరికి గోల్డ్‌ రింగ్‌ని కూడా వాడేసారు..


Coolie Gold Rings Sale: ప్రస్తుతం సౌత్బాక్సాఫీసు వద్ద విపరీతమైన బజ్ఉన్న చిత్రంకూలీ‘. సినిమా సౌత్ఆడియన్స్అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆగష్టు 14 థియేటర్లలో రచ్చ చేసేందుకు ఫ్యాన్స్అంత ప్రీపేర్అవుతున్నారు. సూపర్స్టార్రజనీకాంత్ప్రధాన పాత్రలో లోకేష్కనగరాజ్దర్శకత్వంలో యాక్షన్ఎంటర్టైనర్గా తెరకెక్కిందికూలీ‘. ప్రకటనతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రచార పోస్టర్స్‌, టీజర్ట్రైలర్తర్వాత మూవీపై బజ్మరింత పెరిగింది. ముఖ్యంగా ట్రైలర్కూలీపై అంచనాలను ఆకాశానికి తాకాయి. ప్రస్తుతం సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే బాక్సాఫీసు వద్ద వెయ్యి కోట్లు కొట్టడం గ్యారేంటి అన్నట్టుగా ఉంది.

కోలీవుడ్ కల నెరవేరేనా


సినిమాపై ఫ్యాన్స్‌, మూవీ టీం మాత్రమే కోలీవుడ్ఇండస్ట్రీ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. చిత్రంతోనే అయినా కోలీవుడ్కలగా ఉన్న వెయ్యి కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూలీ మేనియా మామూలుగా లేదు. ఇక తలైవా సినిమా అంటే సెలవులు ఉండాల్సిందేగా. మూవీ రిలీజ్సందర్భంగా ఆగస్టు 14 రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంస్థలు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు సెలవులు ప్రకటించాయి. అలాగే తమ ఎంప్లాయిస్కి ఫ్రీ టికెట్స్కూడా పంపిణీ చేస్తున్నారు. అడ్వాన్స్బుకింగ్స్లోనూ కూలీ సత్తా చాటుతోంది.

టికెట్స్హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఓవర్సిస్లో ప్రీమియర్స్టికెట్ప్రీ సేల్లో కూలీ.. 2 మిలియన్లకు పైగా డాలర్ల బిజినెస్చేసింది. నార్త్అమెరికాలో ప్రీ సేల్లో రేంజ్లో బిజినెస్చేసిన తొలి తమిళ చిత్రం కూలీ రికార్డు నెలకొల్పింది. ఇలా కూలీ మూవీ ఒక్కొక్కొ రికార్డు బ్రేక్చేస్తూ వెళుతుంది. ఇప్పటికే వివిధ ప్రమోషన్స్తో మూవీ టీం కూలీపై హైప్పెంచుతోంది. మరోవైపు ఫ్యాన్స్కూడా తమదైన స్టైల్లో మూవీకి బజ్పెంచుతున్నారు. తాజాగా గోల్డ్స్మిత్వ్యాపార కూలీ పేరుతో బంగారు రింగ్ తయారుచేసి మూవీ హైప్ని నెక్ట్స్లెవెల్కి తీసుకువెళ్లాడు.  కూలీ బంగారు రింగ్మేకింగ్వీడియో షేర్చేసి నెటిజన్స్‌, ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. అల్లు బబ్లూ అనే ట్విటర్యూజర్కూలీ గోల్డ్రింగ్స్ సేల్ కి పెట్టమేకింగ్వీడియోను షేర్చేశాడు.

కూలీ గోల్డ్ సేల్

రింగ్ తయారి కోసం గోల్డ్స్మిత్ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ మేకింగ్వీడియోలో చూపించారు. మూవీ రిలీజ్సందర్భంగా కూలీ పేరుతో గోల్డ్రింగ్తయారు చేసి దానిని సేల్కి పెట్టారు. మేరకు మేకింగ్వీడియో షేర్చేస్తూ.. రింగ్ కావాలనుకునేవారికి కోసం సదరు జువెల్లరి షాప్డిటైయిల్స్కూడా పెట్టారు. కూలీ రింగ్స్కావాలనుకునేవారు 1947 ‘F GOLD SMITH జువెల్లరి షాప్ని సంప్రదించాలని కాంటాక్ట్నెంబర్కూడా ఇచ్చారు. దీంతో గోల్డ్రింగ్‌ కోసం రజనీ ఫ్యాన్స్పోటీ పడుతున్నారట. సదరు గోల్డ్ షాప్‌కు వరుసగా కాల్స్వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటూ మేకర్స్ప్రమోషన్స్చేస్తుంటే.. మరోవైపు ఫ్యాన్స్కూడా కూలీపై ఇలా బజ్ క్రియేట్ చేయడం కొత్తగా ఉందని. ఇలాంటి ప్రమోషన్స్‌, హైప్తొలిసారి కూలీ మూవీకే చూస్తున్నాం అంటున్నారు. కాగా యాక్షన్థ్రిల్లర్గా వస్తున్న చిత్రం గోల్డ్ స్మగ్లింగ్నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో రజనీదేవాపాత్రలో గోల్డ్స్మగ్లర్గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Related News

Rajinikanth: వచ్చి 50 ఏళ్ళు అయింది, క్రేజ్ చెక్కుచెదరలేదు 

Actress Sadha: సుప్రీం తీర్పు.. ప్లీజ్ అలా చేయొద్దంటూ బోరుమని ఏడ్చేసిన హీరోయిన్ సదా

Telugu Film Chamber: ఫిలిం ఛాంబర్ లో మొదలైన మీటింగ్ , హాజరైంది వీళ్ళే 

Nidhhi Agerwal: డబ్బుల కోసమే నెగిటివిటీ చేస్తున్నారు, అసలు విషయం ఓపెన్ అయిన నిధి అగర్వాల్

Sandeep Reddy Vanga: ఇక్కడికంటే అక్కడ సినిమా తీయడం చాలా ఈజీ

Big Stories

×