Navya swamy ( Instagram/ Source)
ఆహ్వానం, నాపేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది నటీ నవ్య సామి.
Navya swamy ( Instagram/ Source)
ఈ కన్నడ బ్యూటీ 2020 ఏడాదికి గాను బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎన్నికైంది. ఈ అవార్డును ఇటీవల తీసుకున్న నవ్య ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
Navya swamy ( Instagram/ Source)
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు ప్రవేశించింది నవ్య స్వామి. ఈ క్రమంలోనే కన్నడంలో పలు సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపును అందుకుంది.
Navya swamy ( Instagram/ Source)
గాగుల్స్ పెట్టుకొని స్టైల్ హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Navya swamy ( Instagram/ Source)
లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతిపోగుడుతూ క్రిస్‌ని పెంచుకుంటుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది.
Navya swamy ( Instagram/ Source)
ఈ అమ్మడు త్వరలోనే బిగ్ బాస్ లోకి రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..